ShivaSakthi News
Advertisement
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
  • రాశి ఫలాలు
  • చదువు

కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు: మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం!

November 25, 2025
in Andhra Pradesh
0
కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు: మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసమే రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తాజాగా ముందుకు వచ్చింది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా పరిమాణం మరింత విస్తరించి పెద్దదిగా మారుతుందని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై మంగళవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు ప్రతిపాదనలను కలిగిన ప్రజెంటేషన్‌ను సీఎంకు అందించగా, ఆయన మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం (ప్రకాశం జిల్లా), మదనపల్లె (అన్నమయ్య జిల్లా), రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం సూత్రప్రాయ సమ్మతి తెలిపారు. అవసరం మేరకే పరిమిత మార్పులు చేయాలని సూచించారు.

పెనమలూరు – ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చరా?

విజయవాడ నగరంలో భాగమైన పెనమలూరును పక్కనపెట్టి, దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చే ప్రతిపాదనపై సీఎం ప్రశ్నించారు. భౌగోళిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎన్టీఆర్‌, ఏలూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల మార్పులపై కొద్దిసేపు చర్చ జరిగింది. గన్నవరం (కృష్ణా), నూజివీడు (ఏలూరు) నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని ప్రతిపాదించగా, పెనమలూరుపై ఆలోచించకపోవడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో మార్పులపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దదవుతుందనే ఆందోళన

రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందుతున్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు దూరం 215 కి.మీ. ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది. ఈ రెండు డివిజన్లు తూర్పుగోదావరిలో కలిస్తే జిల్లా జనాభా 24.48 లక్షలుగా, నియోజకవర్గాల సంఖ్య 10గా పెరుగుతుందని అంచనా. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు పరిష్కారంగా పరిశీలిస్తున్నారు. ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక రూపొందించారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రకాశం జిల్లాకు అద్దంకి, కందుకూరు

అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. బనగానపల్లె డివిజన్‌ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్‌ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులోకి, నగరి డివిజన్‌ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాలోకి చేర్చే ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగనుంది.

ShareTweetSend
Previous Post

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Next Post

బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడి, వాతావరణంలో మార్పులు సూచిస్తున్నాయి.

Related Posts

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
Andhra Pradesh

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

February 7, 2026
బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌
Andhra Pradesh

బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

February 7, 2026
యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్
Andhra Pradesh

యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

February 7, 2026
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం
Andhra Pradesh

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

February 7, 2026
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!
Andhra Pradesh

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

February 7, 2026
గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్
Andhra Pradesh

గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్

February 7, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
meenam

రాశి ఫలాలు – మీనం

February 7, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

February 7, 2026
బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

February 7, 2026
యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

February 7, 2026
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

February 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Health
  • India
  • Kids Stories
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Technology
  • Telangana
  • Video Gallery
  • World News

Recent News

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌కు అమరావతి కీలక కేంద్రం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

February 7, 2026
బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

బెంగళూరులో సంచలనం… వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో లేడీ డాన్‌ అరెస్ట్‌

February 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.