ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
in Andhra Pradesh News, News
0
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డాక్టర్‌ జగదీశ్‌ను తిరుపతి జిల్లా స్విమ్స్‌ డైరెక్టర్‌గా నియమించినట్లు చెప్పారు.

గురువారం డాక్టర్‌ జగదీశ్‌ స్విమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. జగదీశ్‌కు వైద్య రంగంలో అపారమైన అనుభవంతోపాటు మంచి పేరు, దూరదృష్టి ఉన్నాయని పేర్కొన్నారు. దేశం గర్వించదగిన వైద్యుల్లో ఆయన ఒకరని కొనియాడారు.

స్విమ్స్‌, బర్డ్‌తోపాటు తితిదే ఆధ్వర్యంలోని ఇతర వైద్యశాలల్లోనూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని బీఆర్‌ నాయుడు తెలిపారు. వైద్య సేవల విస్తరణతో పాటు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

తిరుపతిలో చిన్నారులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. తితిదే వైద్య సంస్థలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.

అనంతరం డాక్టర్‌ జగదీశ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ నాయుడు ఉత్తర్వులతో బర్డ్‌, స్విమ్స్‌ ఆసుపత్రుల డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAP governmentBIRRD HospitalBR NaiduChandrababu naiduDr JagadishHealthCareshivasakthi newsshivasakthimediaSuper Speciality HospitalSWIMSTirupatiTTD
ShareTweetSend
Previous Post

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

Next Post

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

Related Posts

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు
Business News

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!
Devotional News

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!
Business News

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

August 27, 2026
కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌
Technology News

కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

August 27, 2026
TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత
Business News

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

August 27, 2026
క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు
Sports News

క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

August 27, 2026
Next Post
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

August 27, 2026
కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.