ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

October 11, 2025
in Movies
0
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తేజ సజ్జా, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్‌ ‘మిరాయ్‌’. ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి క్రేజ్‌ ఉంది.

Mirai ott ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు సోషల్‌మీడియా పోస్టులు దర్శనమిస్తున్నాయి.

War2 ott1 1 ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ (Tribanadhari Barbarik). మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది. అక్టోబర్‌ 10 నుంచి సన్‌ నెక్ట్స్‌తో (SunNXT) పాటు, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.

tribhanadhari 1 ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

ప్రస్తుతం యానిమేషన్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇటీవల థియేటర్‌ ‘మహావతార నరసింహ’ అలరించింది. అదే స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ‘కురుక్షేత్ర’. మహాభారత యుద్ధం నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Kurukshetra ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

నైనా అనే అమ్మాయి హత్య, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. 

Search ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!
ShareTweetSend
Previous Post

హైదరాబాద్‌లో లిట్టర్‌ పికర్‌ మెషీన్స్‌.. చెత్త సేకరణ ఈజీగా.. రోడ్లు శుభ్రంగా!

Next Post

జ్యోతిర్మయం

Related Posts

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు
Movies

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

August 25, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!
Movies

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

August 24, 2026
యశ్‌ ‘టాక్సిక్‌’లో కియారా అడ్వాణీ.. నడియాగా కొత్త అవతారం
Movies

యశ్‌ ‘టాక్సిక్‌’లో కియారా అడ్వాణీ.. నడియాగా కొత్త అవతారం

August 24, 2026
డాన్‌ 3’ వివాదం.. IMPPAకు రణ్‌వీర్‌ సింగ్‌ లీగల్‌ నోటీసులు
Movies

‘డాన్‌ 3’ వివాదం.. IMPPAకు రణ్‌వీర్‌ సింగ్‌ లీగల్‌ నోటీసులు

August 24, 2026
ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!
Movies

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

August 24, 2026
Next Post
Shivaya namaha

జ్యోతిర్మయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
దూరం పెరిగినా టార్గెట్‌ తప్పదు.. అమెరికా ‘మాలిస్‌’ క్షిపణి విశేషాలివే

దూరం పెరిగినా టార్గెట్‌ తప్పదు.. అమెరికా ‘మాలిస్‌’ క్షిపణి విశేషాలివే

August 25, 2026
ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

August 25, 2026
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దూరం పెరిగినా టార్గెట్‌ తప్పదు.. అమెరికా ‘మాలిస్‌’ క్షిపణి విశేషాలివే

దూరం పెరిగినా టార్గెట్‌ తప్పదు.. అమెరికా ‘మాలిస్‌’ క్షిపణి విశేషాలివే

August 25, 2026
ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.