ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం

October 1, 2025
in Health
0
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మచిలీపట్నం అర్బన్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పి.దీప్తి తెలిపారు. ఇన్‌ సర్వీస్‌ పీజీ కోటా కుదింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లాలోని పీహెచ్‌సీలలో వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దీప్తి మాట్లాడుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. వైద్యులు 20 శాతం పీజీ ఇన్‌ సర్వీస్‌ కోటా అన్ని క్లినికల్‌ స్పెషాలిటీలకూ వర్తించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్స్‌, ఉద్యోగోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పలువురు పీహెచ్‌సీ వైద్యులు మాట్లాడుతూ గతంలో క్లినికల్‌ విభాగంలో 30 శాతం, నాన్‌ క్లినికల్‌లో 50 శాతం ఇన్‌ సర్వీస్‌ కోటా ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది క్లినికల్‌ కోర్సుల్లో 15 శాతం, నాన్‌ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించిందని తెలిపారు. గతేడాది వైద్యుల ఆందోళనల తర్వాత క్లినికల్‌ కోర్సుల్లో 20 శాతం వరకు పెంచి, ఈ విద్యా సంవత్సరానికి మళ్లీ కోటాను 15 శాతానికి తగ్గించడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఏపీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.బాలాజీ (కపిలేశ్వరపురం పీహెచ్‌సీ), డాక్టర్‌ స్ఫూర్తి (రామాపురం పీహెచ్‌సీ), డాక్టర్‌ రాజా (పెనమలూరు పీహెచ్‌సీ), డాక్టర్‌ చంద్రిక (ఉప్పులూరు పీహెచ్‌సీ), డాక్టర్‌ పర్వేజ్‌ (పెడన పీహెచ్‌సీ), డాక్టర్‌ తేజ( మోటూరు పీహెచ్‌సీ), డీఎంహెచ్‌ఓ కార్యాలయం డాక్టర్లు అరుణ్‌ కుమార్‌, నిరీక్షణ, అవనిగడ్డ పి.పి యూనిట్‌ డాక్టర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు

డాక్టర్‌ పి.దీప్తి

గ్రామీణ వైద్య సేవలకు బ్రేక్‌

ShareTweetSend
Previous Post

చెట్లే లేని చోటు నుంచి కలప రవాణా!

Next Post

బాణసంచా పేలి దంపతుల మృతి

Related Posts

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి
Health

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026
ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు
Health

ఆరోగ్యానికి సహజ బూస్టర్‌.. ఎండు ఖర్జూరం నీరు

July 30, 2026
ఒత్తిడికి చెక్‌.. శరీరానికి ఫిట్‌నెస్‌.. యోగాతో ఎన్నో లాభాలు
Health

ఒత్తిడికి చెక్‌.. శరీరానికి ఫిట్‌నెస్‌.. యోగాతో ఎన్నో లాభాలు

July 30, 2026
రోజూ 30 నిమిషాల నడక.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
Health

రోజూ 30 నిమిషాల నడక.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

July 29, 2026
అల్లం టీ తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
Health

అల్లం టీ తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

July 29, 2026
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సూచనలు
Health

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సూచనలు

July 27, 2026
Next Post
బాణసంచా పేలి దంపతుల మృతి

బాణసంచా పేలి దంపతుల మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

July 30, 2026
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. NHSRCLలో 237 టెక్నీషియన్‌ పోస్టులు

July 30, 2026
జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

జనగణమన తరహాలో వందేమాతరానికీ రక్షణ.. కీలక బిల్లుకు ఆమోదం

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.