ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026
in Crime News, News
0
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్యమాల్‌లో సినిమా చూసేందుకు ప్రియాంక, మరో వైద్య విద్యార్థితో కలిసి వెళ్లారు. థియేటర్‌ వద్ద రద్దీ కారణంగా వాహనాలు నిలిచిన సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్‌, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌ మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఢీకొట్టిన తర్వాత కూడా కారు ఆగకుండా మరోసారి బలంగా ఢీకొనడంతో ప్రియాంక కిందపడిపోయారు. అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి.

థియేటర్‌ వద్దే గొడవ:

ప్రమాదానికి ముందు ఇద్దరు యువకులు మద్యం సేవించి సినిమా థియేటర్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నారని భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో టికెట్ల డబ్బు తిరిగి ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత పార్కింగ్‌ నుంచి కారును దూకుడుగా బయటకు తీసుకొచ్చి వైద్య విద్యార్థుల వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ గురువారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు.

Tags: Andhra pradeshDrunk drivingDrunk Driving AccidentMedical Student InjuredMedical StudentsRajahmundryRajahmundry NewsRoad accidentRoad Safetyshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

Next Post

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

Related Posts

విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌
India News

విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌

September 21, 2026
బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌
India News

బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌

September 21, 2026
అధికారులకు టిప్‌ ఇవ్వొచ్చన్న మంత్రి.. కర్ణాటకలో దుమారం
India News

అధికారులకు టిప్‌ ఇవ్వొచ్చన్న మంత్రి.. కర్ణాటకలో దుమారం

September 21, 2026
ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?"
Telangana News

ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?”

September 21, 2026
సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు
Telangana News

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

September 21, 2026
‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు
Telangana News

‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

September 21, 2026
Next Post
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 21, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

September 21, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌

విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌

September 21, 2026
బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌

బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌

September 21, 2026
అధికారులకు టిప్‌ ఇవ్వొచ్చన్న మంత్రి.. కర్ణాటకలో దుమారం

అధికారులకు టిప్‌ ఇవ్వొచ్చన్న మంత్రి.. కర్ణాటకలో దుమారం

September 21, 2026
ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?"

ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?”

September 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌

విద్యార్థినులకు సరిపడా హాస్టళ్లు ఎందుకు లేవు?: రాహుల్‌

September 21, 2026
బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌

బార్బర్‌షాప్‌లోకి దూరిన కోతి.. మసాజ్‌తో ఫుల్‌ రిలాక్స్‌

September 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.