ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గుర్తు తెలియని నంబర్లకు ఏఐతో సమాధానం

October 1, 2025
in Business News
0
గుర్తు తెలియని నంబర్లకు ఏఐతో సమాధానం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈనాడు, హైదరాబాద్‌: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌/ టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను నిరోధించేందుకు.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్‌ ఈక్వల్‌ ఏఐని అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్‌ సంస్థ ఈక్వల్‌ వెల్లడించింది. అక్టోబరు 2న ఇది అందుబాటులోకి రానుంది. ముందుగా దిల్లీలోని 10,000 మంది ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు దీన్ని అందిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు కేశవ్‌ రెడ్డి తెలిపారు. ఈక్వల్‌ ఏఐ మీ తరఫున కాల్‌  స్వీకరించి.. కాలర్‌ను, కాల్‌ అవసరాన్ని గుర్తించేందుకు ముందుగా మాట్లాడుతుంది. ఆపైన కాల్‌ను మనకు కనెక్ట్‌ చేయడం లేదా సందేశాన్ని నోట్‌ చేసుకోవడంలాంటి పనులు చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారు తనకు వచ్చిన కాల్‌ గురించి ఏం చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవచ్చని పేర్కొన్నారు. 2026 మధ్యకల్లా రోజువారీగా 10 లక్షల మంది యాక్టివ్‌ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

ShareTweetSend
Previous Post

నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది?

Next Post

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

Related Posts

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు
Business News

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ
Business News

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం
Business News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు
Business News

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 360 టీఈయూల సరకు రవాణా
Business News

డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 360 టీఈయూల సరకు రవాణా

August 24, 2026
చమురు ధరలే ఈ వారం మార్కెట్‌కు దిశానిర్దేశం
Business News

24,100 వద్ద నిఫ్టీకి మద్దతు.. 24,600 దిశగా పయనం?

August 24, 2026
Next Post
పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.