ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డయాబెటిస్ పేషంట్లకు గులాబీ రక్షణ

October 6, 2025
in Health
0
డయాబెటిస్ పేషంట్లకు గులాబీ రక్షణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మృదువైన గులాబీ రేకులతో మధుమేహం మూలంగా పాదాలకు పడే పుండ్లు నయమైతే ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, నిజంగానే సాధ్యమని శివ్‌ నాడర్‌ యూనివర్సిటీ, ఐఐటీ భిలాయ్‌ పరిశోధకులు నిరూపించారు. గులాబీ రేకుల నుంచి సంగ్రహించిన అతి సూక్ష్మమైన ముక్కలు (ఆర్‌ఈవీ).. యూరియా, సిట్రిక్‌ ఆమ్లం వంటి సాధారణ పదార్థాల నుంచి తీసిన కర్బన రేణువుల (సీడీ) సమ్మేళనంతో వినూత్న ద్రవజిగురును తయారుచేశారు. దీన్ని పుండ్ల మీద నేరుగా లేపనం చేస్తే చాలు. నయం చేసే రసాయనాలు, బ్యాక్టీరియాను నిర్మూలించే కారకాలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఆర్‌ఈవీలు చర్మకణాలు, కొత్తరక్తనాళాలు వృద్ధి చెందేలా, వాపును తగ్గించేలా చేస్తాయి. ఇక సీడీలేమో ఆక్సీకరణ ఒత్తిడిని సృష్టించటం ద్వారా ఇ.కొలి వంటి బ్యాక్టీరియా కణ గోడలకు చిల్లులు పడేలా చేసి, వాటిని నిర్మూలిస్తాయి. ఫలితంగా పుండ్లు త్వరగా నయమవుతాయి.

వెండి ఆధారిత కట్లు, ఖరీదైన గ్రోత్‌ ఫ్యాక్టర్‌ చికిత్సలతో పోలిస్తే ఇది చాలా చవక. విష పూరితం కాదు. కొంతకాలానికి తనకు తానే సహజంగా క్షీణిస్తుంది. ఈ గులాబీ రేకుల లేపనాన్ని మధుమేహం గల ఎలుకల పుండ్ల మీద పరీక్షించగా మంచి ఫలితం కనిపించింది. పుండ్లు 50-70% ఎక్కువ వేగంగా నయమయ్యాయి. బ్యాక్టీరియా మోతాదులైతే 99% కన్నా తక్కువకు పడిపోయాయి. పుండ్లు నయమయ్యే క్రమంతో బలమైన కొలాజెన్, వ్యవస్థీకృతమైన కొత్త చర్మ పొరలు ఏర్పడినట్టు తేలింది. అంటే మచ్చలు పడకుండా పుండ్లను నయం చేస్తోందన్నమాట. కదులుతున్నప్పుడూ ఈ ద్రవజిగురు స్థిరంగా ఉండటం, రక్తంలో గానీ చర్మంలో గానీ ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకపోవటం గమనార్హం. 

ShareTweetSend
Previous Post

వర్షాకాలం లో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఇలా చేయండి, రుచి సూపర్‌గా ఉంటుంది.

Next Post

కిడ్నీ డయాలసిస్ తీసుకునే సమయంలో గమనించాల్సిన విషయాలు..

Related Posts

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి
Health

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?
Health

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

August 25, 2026
ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు
Health

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం సులభమైన ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
Health

పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం సులభమైన ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే

August 24, 2026
హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి
Health

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే.. ఈ అలవాట్లు పాటించండి

August 24, 2026
మొటిమల సమస్యకు సింపుల్‌ పరిష్కారాలు.. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా!
Health

మొటిమల సమస్యకు సింపుల్‌ పరిష్కారాలు.. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా!

August 24, 2026
Next Post
కిడ్నీ డయాలసిస్ సమయంలో ఇవి గుర్తుంచుకోండి.

కిడ్నీ డయాలసిస్ తీసుకునే సమయంలో గమనించాల్సిన విషయాలు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

August 26, 2026
లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.