మెగాస్టార్ చిరంజీవి–నయనతార జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ తిరుపతిలో విడుదలైంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















