ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసే అపార్టుమెంట్‌లో కొడుకు దొంగతనాలు

October 1, 2025
in Crime News
0
తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసే అపార్టుమెంట్‌లో కొడుకు దొంగతనాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో తండ్రి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్‌ విసిరిన కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) బాలాజీ నగర్‌లో తండ్రి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్‌ విసిరిన కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం కూకట్‌పల్లి పీఎస్‏లో ఏసీపీ రవికిరణ్‌ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ కే.వి.సుబ్బారావు, డీఐ కొండల్‌రావుతో కలిసి డీసీపీ సురేష్‌ కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యోగేష్‌ దాకన్‌ బాలాజీ నిలయం అపార్టుమెంటుకు వాచ్‌మెన్‌గా నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు.అతని కుమారుడు ఆర్యన్‌ యోగేష్‌(19) గత ఏడాది అదే అపార్టుమెంటులో 3వ ఫ్లోర్‌లో 29 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. మూడు రోజుల క్రితం రెండో అంతస్తులో బంగారు ఆభరణాలు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8:30 గంటలకు ఉషా ముళ్లపూడి కమాన్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉండటంతో యోగేష్(Yogesh)‏ను అదుపులోకి తీసుకున్నారు.అతడి ప్యాంటు జేబులో ఆభరణాలను కొనుగొన్నారు. వెంటనే పీఎ్‌సకు తరలించి విచారించగా గతంలో కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి 29 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని డీసీిపీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. ఓ కారు, డిజిటల్‌ కెమెరా దొంగలను సైతం పోలీసులు రిమాండుకు తరలించారు.

ShareTweetSend
Previous Post

హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతోందా?.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలు..

Next Post

6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

Related Posts

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?
Crime News

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?

August 4, 2026
భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు
Crime News

భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు

August 4, 2026
అస్సాంలో బాలిక దారుణ హత్య
Crime News

అస్సాంలో బాలిక దారుణ హత్య

August 3, 2026
మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు
Crime News

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

August 3, 2026
స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు వెళ్లి.. జమ్మలమడుగు యువతి మృతి
Crime News

స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు వెళ్లి.. జమ్మలమడుగు యువతి మృతి

August 3, 2026
మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి
Crime News

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

August 1, 2026
Next Post
6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.