Tag: Irrigation Projects

కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు జోష్‌

నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించేందుకు చేపట్టిన నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫేజ్‌-2 పనులకు త్వరగా టెండర్లు పిలిచి, ప్రాజెక్టును నిర్దేశిత ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ ...

Read moreDetails

మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోనే కాంక్రీటు లోపాలు

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యతపై లోపాలు ఉన్నట్లు కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 16 నుంచి ...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 ...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప ...

Read moreDetails

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్‌ మెయిన్‌ ...

Read moreDetails

నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ...

Read moreDetails

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం ...

Read moreDetails

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టు పరిధిలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ...

Read moreDetails

“గోదావరి నీళ్లు ఏపీకి మళ్లించేందుకే కేంద్రమంత్రితో అల్పాహార విందు: హరీశ్‌రావు”

ఖమ్మంలో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విస్మరణ - ...

Read moreDetails

తుంగభద్ర డ్యామ్ చరిత్రలో సరికొత్త రికార్డు: 33 గేట్ల మార్పుతో ఆయకట్టుకు భరోసా!

హోసపేట, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు, తుంగభద్ర డ్యాం 33 గేట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అని. ఈ కార్యక్రమాన్ని ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News