రాశి ఫలాలు – మీనం
June 9, 2026
పంచాంగం: 09 జూన్ 2026 (మంగళవారం)
June 9, 2026
రాశి ఫలాలు – మేషం
June 9, 2026
తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ మూడు ...
Read moreDetailsతిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అబ్బురపరిచే శిల్పకళా వైభవంతో ...
Read moreDetailsN. Chandrababu Naidu చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహిస్తున్న శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ...
Read moreDetailsఅనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు ...
Read moreDetailsసింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని వర్ణించే ప్రసిద్ధ శ్లోకం “కుందాబ సుందర తనుః…” భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని రేకెత్తిస్తోంది. కుంద పుష్పంలాంటి శుభ్రమైన కాంతి, చంద్రబింబాన్ని ...
Read moreDetailsతెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, పూజలు నిర్వహించి, షడ్రుచులతో ప్రత్యేకమైన ఉగాది పచ్చడి తయారు చేసుకొని భక్తి శ్రద్ధలతో ...
Read moreDetailsశ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లక్కుపురంలో శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకోబడుతోంది. ఈ ఉత్సవాన్ని శ్రీ అంపోలు రుద్రకోటేశ్వర శర్మ మరియు ...
Read moreDetailsఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన ...
Read moreDetailsపంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పాలకొల్లు, క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం స్థలంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా దర్శనమిస్తారు. స్థానిక స్థలపురాణాల ప్రకారం, రామచంద్రుడు స్వయంగా ...
Read moreDetailsవైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు పూర్తి సన్నాహాలు చేశారు. పూజారులు హోమాల, పూజా కైంకర్యాల కోసం యాగశాలను ...
Read moreDetailsచాలా మందికి శ్రీ రామ నవమి ఈసారి మార్చి 26 న లేదా 27 న జరుపుకోవాలో సందేహం ఉంది. భద్రాచలం లోని రాములవారి కల్యాణం రోజు ...
Read moreDetailsమంగళగిరి నియోజకవర్గంలోని కుప్పారావు కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని మరోసారి భక్తులకోసం అందుబాటులోకి వచ్చింది. ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పటి ...
Read moreDetailsగుంటూరులోని బాజిబాబా దర్గా ఉరుసు ఉత్సవంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉత్సవ సమయంలో పెద్ద సంఖ్యలో టపాసులు ఒక్కసారిగా పేలడం వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ...
Read moreDetailsఏర్పేడు సమీపంలోని ప్రసిద్ధి చెందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటిగా ...
Read moreDetailsశ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ ...
Read moreDetailsమండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మలకాటిపల్లె ఎస్సీ కాలనీలో గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పాలు, పచ్చని తోరణాలతో ...
Read moreDetailsభావనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామకోటి 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ...
Read moreDetailsవిజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...
Read moreDetailsమంగళగిరిలోని ప్రాచీన ప్రసిద్ధ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా నిర్వహించిన శ్రీవారి ...
Read moreDetailsమంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే శ్రీవారి కల్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన కార్యక్రమంగా ...
Read moreDetailsమంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘన సన్నాహాలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5 వరకు మంగళగిరిలో జరిగే శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ...
Read moreDetailsతమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో నిర్వహించిన మయాన కొల్లై ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. పాళార్ నది నుంచి తిరిగి వస్తున్న సమయంలో సుమారు 60 అడుగుల ఎత్తైన రథం ...
Read moreDetailsతమిళనాడులోని తిరుచిరాపల్లి (Trichy)లో గల శ్రీ కాళీశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికైంది. 61 అడుగుల ఎత్తైన మహాలింగానికి వైభవంగా మహా అభిషేకం ...
Read moreDetailsమంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net