రెండు రోజుల పర్యటన కోసం కెనడా టొరంటోకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ గారికి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అభిమానులు నారలోకేష్ ఫోటోలు, జెండాలు, నామఫలకాలతో ఆయనకు సన్మానం చేశారు. ఈ స్వాగతం, టీడీపీకి ఉన్న అభిమానులను, వారి ఉత్సాహాన్ని ప్రతిబింబించింది.



















