వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ దంపతులు ,రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్,సత్యకుమార్ యాదవ్,సవిత , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఎమ్మెల్యేలు శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,పరిటాల సునీత
వెండి రథంపై 9 కేజీల బంగారు విగ్రహ ఉత్సవ మూర్తి పట్టణ పురవీధులలో సత్యసాయి బాబా ఊరేగింపు
సత్యమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై బాబా ఉత్తర గోపురం వరకు కొనసాగిన రథోత్సవం.
విశేష ఆకర్షణగా కోలాటాలు, కళా జాతర బృందాలు,కీలుగుర్రాలు , డబ్బు వాయిద్యాలు , మంగళ వాయిద్యాలు.
రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్ని లాగిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్,సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి ,మాజీ ఎంపీ మురళీ మోహన్ , కేంద్ర నెహ్రూ యువకేంద్రం మాజీ కో ఆర్డినేటర్ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ,ఎస్పీ సతీష్ కుమార్,సత్యసాయి ట్రస్ట్ సభ్యులు
సాయి నామస్మరణతో మారు మ్రోగినా పుట్టపర్తి పుర వీధులు.
రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధులలో బారులు తీరిన సాయి భక్తులు .
స్వదేశీ విదేశీ భక్తులతో కిట కిట లాడుతున్న పుట్టపర్తి.



















