ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పంచాక్షరీ మంత్ర రహస్యార్థం…..

October 30, 2025
in Devotional News
0
పంచాక్షరీ మంత్ర రహస్యార్థం…..
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పంచాక్షరీ మంత్ర రహస్యార్థం…..

ఓం నమశ్శివాయ… ఇదే పంచాక్షరీ మహామంత్రం. ఇది యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్ప వృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ది, జ్ఞానప్రాప్తి కల్గుతాయి. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ఓం ప్రతి మంత్రానికి ఆదిలో ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారం వదలరాదు. ఓంకారపూర్వకంగానే నమశ్శివాయ అనే పంచాక్షరిని ఉచ్చరించడం విధి. ఎందుకంటే ఓంకారం మంత్రానికి శిరస్సులాంటిది. మంత్రాన్ని లేక భగవన్నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది.

ఒకసారి శివభక్తులైన సౌనందగణేశ మునివర్యులు యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆ మునీంద్రుని సత్కరించి, వచ్చిన కారణం అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పగా తన లోకంలో నరకయాతనలు అను భవిస్తున్న పాపాత్ములను యముడు ఆయనకు చూపాడు. ఆ మునీంద్రునికి వారిపై కనికరం గలిగి “ఓ జనులారా! ఇదో ‘ఓం నమశ్శివాయ’ అని ఉచ్చరించండి. మీ యాతనలు పటాపంచలవుతాయి” అని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరకవిముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట. ఆ ముని వారికి పంచాక్షరి మంత్రానికి అర్ధం బోదించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం.

ఫలమ్’ అన్నట్లు అధికంగా ఫలం లభిస్తుంది. ఓంకారం అర్థమే నమశ్శివాయ అని. అన్ని మంత్రాలూ ఓంకారాన్నే విశదీకరిస్తున్నాయి. ఓంకారంలో ఆ, ఉ, మ్ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ మూడూ కలిసి ఓం. ‘ఈశ్వరాయ భృత్యవ త్కరోమి’ అని శంకరగీతాభాష్యం అంటే, ఈశ్వరునకు తాను దాసుడని భావించి అతని సేవకోసమే తానున్నానని నిశ్చయించి కర్మ ఫలాన్ని అతనికి అర్పించడమే జీవుని కర్తవ్యం. ఇదే ఓంకారం విశేషార్థం. ఈ అర్ధాన్నే పంచాక్షరి కూడా తెలుపుతోంది. ఈశ్వరార్పాణ బుద్ధితో కర్మలు చేయడమే మానవుడి విధ్యుక్త ధర్మం. ఇది పంచాక్షరికి కర్మయోగపరమైన రహసార్థ్యం.

┈┉┅━❀꧁హరేశివా꧂❀━┅┉┈

Tags: Panchakshari Mantram
ShareTweetSend
Previous Post

ఆకాశ దీపానికి నమస్కరిస్తూ.. పఠించవలసిన శ్లోకాలు..

Next Post

అక్టోబర్ 30 గురువారం అష్టమి తిధి – కోటిి సోమవారం కోటి సోమవారం విశిష్టత ఏమిటి? ఈరోజు ఏమంత్రము చదవాలి?

Related Posts

Devotional News

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026
Devotional News

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం
Devotional News

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు
Devotional News

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026
రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ
Devotional News

రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ.. నందిగామలో ప్రత్యేక ఆకర్షణ

September 21, 2026
గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
Next Post
అక్టోబర్ 30 గురువారం అష్టమి తిధి - కోటిి సోమవారం కోటి సోమవారం విశిష్టత ఏమిటి? ఈరోజు ఏమంత్రము చదవాలి?

అక్టోబర్ 30 గురువారం అష్టమి తిధి - కోటిి సోమవారం కోటి సోమవారం విశిష్టత ఏమిటి? ఈరోజు ఏమంత్రము చదవాలి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 6, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026

Recent News

పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.