ఆకాశ దీపానికి నమస్కరిస్తూ.. పఠించవలసిన శ్లోకాలు..
కార్తికేయం కరిష్యామి స్నాన దానాధికం జపేత్
కార్తిక్యం తిలతైలెన సాయం కాలా సమాగతః
ఆకాశ దీపం మోదాద్యాత్ మాసమేకం హరిః ప్రతి
దామోదరాయ నభసే తులాయా లోలయః
ప్రదీపంతే ప్రయచ్చామి నమోనంతాయ వేధసే
మహాతిం శ్రియ మాప్నోతి రూప సౌభాగ్య సంపదాం
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపతు సుఖవహః
దీప పూజామి కరిష్యామి శాంతిరస్తు సదా మమః
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే ఏ నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతిత్వం శ్వపచాహి విప్రాః
ఓం కార్తీక దామోదరాయ నమః..




















