సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన కామెడీ చిత్రం ‘జీవోఏటీ’ (GOAT)తో ప్రేక్షకుల్ని నవ్వుల కోసం సిద్ధమయ్యారు. దివ్య భారతి (Divya Bharathi) హీరోయిన్గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ (GOAT Teaser) కూడా మంచి వినోదాన్ని అందిస్తోంది. సినిమాకి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.




















