ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తోబుట్టువులకే కాదు.. చెట్లకూ రాఖీ! ఝార్ఖండ్‌లో వినూత్న కార్యక్రమం

August 27, 2026
in India News, News
0
తోబుట్టువులకే కాదు.. చెట్లకూ రాఖీ! ఝార్ఖండ్‌లో వినూత్న కార్యక్రమం

తోబుట్టువులకే కాదు.. చెట్లకూ రాఖీ! ఝార్ఖండ్‌లో వినూత్న కార్యక్రమం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రక్షాబంధన్‌ అంటే సాధారణంగా తోబుట్టువుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. అయితే ఝార్ఖండ్‌లో ఈ పండగకు పర్యావరణ పరిరక్షణను జోడించారు. అడవులను కాపాడటమే లక్ష్యంగా ఈసారి వేలాది మంది గ్రామస్థులు చెట్లకు రాఖీలు కట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్రంలోని సుమారు 700 గ్రామాల్లో దాదాపు లక్ష చెట్లకు రాఖీలు కట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

‘సేవ్‌ ట్రీ’ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తాము రాఖీ కట్టిన చెట్టును కాపాడతామని ప్రతిజ్ఞ చేయనున్నారు. కేవలం ఒకరోజుతో కార్యక్రమాన్ని ముగించకుండా నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో సుమారు మూడు లక్షల చెట్లకు రాఖీలు కట్టాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

గుమ్లా జిల్లా జోరాడ్‌లో అటవీశాఖ అధికారి సంజీవ్‌ కుమార్‌ చెట్టుకు రాఖీ కట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయన ఆలోచనతోనే 2004లో ధన్‌బాద్‌ జిల్లాలో ఈ వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టారు. చెట్లను కేవలం ప్రకృతిలో భాగంగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావించి వాటిని సంరక్షించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాలక్రమేణా ఈ ఆలోచన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటివరకు ఝార్ఖండ్‌లోని 12 వేలకు పైగా గ్రామాలు ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యాయి. రాఖీ కట్టడం ద్వారా చెట్లను రక్షించాలనే బాధ్యతను ప్రజల్లో పెంపొందించడంతో పాటు అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: eco friendlyEnvironmentEnvironmental awarenessForest Conservationgreen initiativeJharkhandJharkhand Newsnature conservationRaksha BandhanSave Tree Campaignsave treesshivasakthi newsshivasakthimediaTree ProtectionTree Rakhi
ShareTweetSend
Previous Post

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

Next Post

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

Related Posts

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన
Andhra Pradesh News

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు
Sports News

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

August 27, 2026
మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి
Crime News

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

August 27, 2026
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
Movies

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

August 27, 2026
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత
Movies

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!
Health

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
Next Post
హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

August 27, 2026
మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

August 27, 2026
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.