ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

August 27, 2026
in India News, News
0
రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రక్షాబంధన్‌ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఓ స్వీట్‌ షాప్‌ ఈసారి వినూత్న రాఖీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కట్టుకోవడమే కాదు.. తినేయగలిగేలా ‘స్వర్ణ బంధన్‌’ పేరుతో ప్రత్యేక రాఖీని తయారు చేసింది.

జైపుర్‌లోని ప్రముఖ స్వీట్‌ షాప్‌ ‘త్యోహార్‌’ ప్రతి పండగకు ప్రత్యేకమైన మిఠాయిలను రూపొందిస్తూ ఉంటుంది. ఈసారి రక్షాబంధన్‌ కోసం డ్రైఫ్రూట్స్‌తో ఈ ప్రత్యేక రాఖీని సిద్ధం చేశారు. దీనిపై స్వర్ణధూళి, తినదగిన బంగారు రేకులను ఉపయోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో రాఖీకి మరింత ప్రత్యేకత వచ్చింది.

అయితే ఈ రాఖీ ధర మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క ‘స్వర్ణ బంధన్‌’ ధర రూ.4,100గా నిర్ణయించారు. స్వీట్‌ షాప్‌ యజమాని అంజలి జైన్‌ ఈ రాఖీని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు.

అంతేకాదు.. డ్రైఫ్రూట్స్‌తో మరికొన్ని తినగలిగే రాఖీలను కూడా తయారు చేశారు. వాటి ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. దీంతో ఈ రక్షాబంధన్‌కు సంప్రదాయ రాఖీలకు భిన్నంగా తినగలిగే రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: DryFruitsEdibleRakhiFestivalsGoldRakhiJaipurRajasthanRakhiRakshaBandhanshivasakthi newsshivasakthimediaSweetsViral
ShareTweetSend
Previous Post

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

Next Post

భారత్‌కు చిక్కని లంక.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు

Related Posts

మ్యూజిక్‌తో మానసిక ఒత్తిడికి చెక్‌.. ఏఐ సాయంతో ‘హార్మోని’ కొత్త ప్రయోగం!
Technology News

మ్యూజిక్‌తో మానసిక ఒత్తిడికి చెక్‌.. ఏఐ సాయంతో ‘హార్మోని’ కొత్త ప్రయోగం!

August 28, 2026
ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!
Technology News

ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

August 28, 2026
ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌
Sports News

ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

August 28, 2026
చాట్‌జీపీటీలో ఇక యాడ్స్‌.. భారత్‌లో కొత్త ఆదాయ మార్గం ప్రారంభించిన ఓపెన్‌ఏఐ
Technology News

చాట్‌జీపీటీలో ఇక యాడ్స్‌.. భారత్‌లో కొత్త ఆదాయ మార్గం ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

August 28, 2026
2036 ఒలింపిక్స్‌పై దృష్టి.. భారీ క్రీడా ఈవెంట్లకు భారత్‌ సిద్ధం
Sports News

2036 ఒలింపిక్స్‌పై దృష్టి.. భారీ క్రీడా ఈవెంట్లకు భారత్‌ సిద్ధం

August 28, 2026
వరద బీభత్సం.. నేపాల్‌లో వందలాది మృతదేహాల వెలికితీత
World News

వరద బీభత్సం.. నేపాల్‌లో వందలాది మృతదేహాల వెలికితీత

August 28, 2026
Next Post
భారత్‌కు చిక్కని లంక.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు

భారత్‌కు చిక్కని లంక.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 28, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
28 ఆగస్టు 2026 (శుక్రవారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 28, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

August 28, 2026
ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

August 28, 2026
చాట్‌జీపీటీలో ఇక యాడ్స్‌.. భారత్‌లో కొత్త ఆదాయ మార్గం ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

చాట్‌జీపీటీలో ఇక యాడ్స్‌.. భారత్‌లో కొత్త ఆదాయ మార్గం ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

August 28, 2026
2036 ఒలింపిక్స్‌పై దృష్టి.. భారీ క్రీడా ఈవెంట్లకు భారత్‌ సిద్ధం

2036 ఒలింపిక్స్‌పై దృష్టి.. భారీ క్రీడా ఈవెంట్లకు భారత్‌ సిద్ధం

August 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

ఏఐ సృష్టించిన తొలి వైరస్‌లు.. శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!

August 28, 2026
ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

August 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.