ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భార్య హంతకుడికి 43 ఏళ్ల తర్వాత శిక్ష

October 1, 2025
in Crime News, Telangana News
0
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అలహాబాద్‌: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్‌ కోర్టు నిందితుడిని నిర్దోషిగా పేర్కొనగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ తీర్పును అలహాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేసింది. జస్టిస్‌ రాజీవ్‌ గుప్తా, జస్టిస్‌ హరవీర్‌ సింగ్‌ల ధర్మాసనం ట్రయల్‌ కోర్టు తీర్పులోని లోపాలను గుర్తించి తాజా నిర్ణయాన్ని వెలువరించింది. అవదేశ్‌కుమార్‌.. 1982 ఆగస్టు 6న తన భార్య కుసుమ దేవికి దెయ్యం వదిలించే పేరుతో ఆమెను హత్య చేశాడు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని ట్రయల్‌ కోర్టు అనవసరపు సందేహాలతో కొట్టిపారేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ట్రయల్‌ కోర్టు నమోదు చేసిన సాక్ష్యాల ఆధారంగానే నేరనిర్ధారణకు వస్తున్నట్లు సెప్టెంబరు 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది. హంతకుడికి, అతనికి సహకరించిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష, జరిమానా విధించింది.

ShareTweetSend
Previous Post

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే శక్తివంతమైన పండు.. 60ఏళ్లు దాటినా..!

Next Post

8 గంటలు పడుకున్నా ఆ సమస్యలు తప్పవా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Related Posts

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య
Crime News

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

July 30, 2026
ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోత.. పొంగుతున్న నదులు, వాగులు
Telangana News

ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోత.. పొంగుతున్న నదులు, వాగులు

July 30, 2026
ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి
Crime News

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

July 30, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యకు శ్రీకారం.. రూ.40 కోట్లతో ల్యాబ్‌లుప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యకు శ్రీకారం.. రూ.40 కోట్లతో ల్యాబ్‌లు
Telangana News

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యకు శ్రీకారం.. రూ.40 కోట్లతో ల్యాబ్‌లు

July 30, 2026
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు
Telangana News

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు
Crime News

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

July 29, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

July 30, 2026
బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

July 30, 2026
టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

July 30, 2026
మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

తియ్యటి మాటలతో కాకిని బోల్తా కొట్టించిన నక్క

July 30, 2026
బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.