ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రపంచ బయోస్పియర్‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం

November 3, 2025
in Education
0
ప్రపంచ బయోస్పియర్‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య సంరక్షణలో అడవుల ప్రాధాన్యం ఎంతో విశేషం. కానీ మానవ కార్యకలాపాల కారణంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతూ, పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తోంది. ఫలితంగా వన్యప్రాణుల జీవనానికి తీవ్రమైన ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం అనేక రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాటిని సంరక్షించేందుకు స్థాపించిన ప్రాంతాలే బయోస్పియర్‌ రిజర్వ్‌లు. వీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది నవంబర్‌ 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం — పర్యావరణ పరిరక్షణలో, స్థిరమైన అభివృద్ధి సాధనలో జీవావరణ కేంద్రాల ప్రాధాన్యతను గుర్తుచేయడం.

బయోస్పియర్‌ రిజర్వ్‌లు:
యునెస్కో వివరాల ప్రకారం ప్రపంచంలోని 138 దేశాల్లో మొత్తం 738 బయోస్పియర్‌ రిజర్వ్‌లు ఉన్నాయి. వాటిలో 22 అంతర్జాతీయ సరిహద్దులను దాటిన ట్రాన్స్‌బౌండరీ ప్రాంతాలు, అంటే అవి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పరిధిలో ఉన్నాయి.

చారిత్రక నేపథ్యం:
1971 నవంబర్‌ 3న యునెస్కో ‘మాన్‌ అండ్‌ ది బయోస్పియర్‌ (MAB)’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని లక్ష్యం — మానవుడు మరియు పర్యావరణం మధ్య సమన్వయాన్ని పెంపొందించడం. 2021 నవంబర్‌ 9–24 మధ్య పారిస్‌లో జరిగిన యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ 41వ సమావేశంలో, ఎంఏబీ ప్రోగ్రామ్‌ ప్రారంభానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్‌ 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌ల దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించారు.

ShareTweetSend
Previous Post

పాఠశాల ప్రారంభించాలంటే…

Next Post

మెదక్‌: కోచింగ్‌ లేకుండానే ఉద్యోగాలు సాధించాడు

Related Posts

బీటెక్‌తో పీజీకి కొత్త దారులు.. ఏ కోర్సులు ఎంచుకోవచ్చు?
Education

బీటెక్‌తో పీజీకి కొత్త దారులు.. ఏ కోర్సులు ఎంచుకోవచ్చు?

September 8, 2026
అనుభవం కోసం ఎదురుచూడొద్దు.. మైక్రో-ఇంటర్న్‌షిప్పులు ఎంచుకోండి
Education

అనుభవం కోసం ఎదురుచూడొద్దు.. మైక్రో-ఇంటర్న్‌షిప్పులు ఎంచుకోండి

September 8, 2026
తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!
Education

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

September 5, 2026
రిక్టర్‌ స్కేలు నుంచి బోయ్స్‌ వరకు.. సునామీని అర్థం చేసుకోవడం ఇలా!
Education

రిక్టర్‌ స్కేలు నుంచి బోయ్స్‌ వరకు.. సునామీని అర్థం చేసుకోవడం ఇలా!

September 5, 2026
రాజ్యాంగ సవరణలపై పట్టు ఉంటే పాలిటీ మార్కులు పక్కా!
Education

రాజ్యాంగ సవరణలపై పట్టు ఉంటే పాలిటీ మార్కులు పక్కా!

September 5, 2026
గడుల అమరికపై పట్టు సాధిస్తే.. రీజనింగ్‌లో సులభంగా మార్కులు
Education

గడుల అమరికపై పట్టు సాధిస్తే.. రీజనింగ్‌లో సులభంగా మార్కులు

September 5, 2026
Next Post
కోచింగ్‌ లేకుండానే ఉద్యోగాలు సాధించాడు

మెదక్‌: కోచింగ్‌ లేకుండానే ఉద్యోగాలు సాధించాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.