ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సీఎం చంద్రబాబు: 3 ప్రాంతాల్లో విభిన్న ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు

October 9, 2025
in Andhra Pradesh News, Business News, Politics News
0
ఎస్‌ఐసీబీ సమావేశంలో CM
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం ఎస్‌ఐసీబీ సమావేశంలో తెలిపారు.

మరావతి:
రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు “క్వాంటమ్ వ్యాలీ” తరహాలో సాంకేతిక రంగంలో కీలక మలుపు తీసుకురుస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వైవిధ్యం గల పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. విశాఖకు ఎకనమిక్ కారిడార్ తరహా అభివృద్ధి, రాయలసీమకు ప్రత్యేక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

SIPB సమావేశంలో పలు సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన అనంతరం చంద్రబాబు వివరించారు:

  • తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ కేంద్రంగా,
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి కేంద్రంగా,
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాలను కలిపి మరో కేంద్రంగా,
    మొత్తం మూడు ఎకనమిక్ డెవలప్‌మెంట్ రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.

రాయలసీమలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను డీమ్డ్ విశ్వవిద్యాలయంగా హోదా పెంచి వివిధ సంస్థలతో అనుసంధానించాలని సూచించారు. కూచిపూడి, థింసా వంటి సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తూ, వివిధ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ తరహా ఉత్సవాలను విశాఖ, రాజమహేంద్రవరం నగరాల్లో కూడా నిర్వహించాలన్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు:
భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఆర్సెలర్ మిత్తల్, రైడెన్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించే వరకు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక ప్రాజెక్టులను లాజిస్టిక్స్‌తో అనుసంధానించాలి. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం వంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. 2028 నాటికి జిందాల్ ఉక్కు కర్మాగారం పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డేటా వ్యాలీగా విశాఖ: లోకేశ్‌

అమెరికాలోని వర్జీనియా నగరం “డేటా వ్యాలీ”గా ప్రసిద్ధి పొందినట్టు, గూగుల్, రైడెన్ ప్రాజెక్టుల ద్వారా విశాఖ కూడా డేటా వ్యాలీ నగరంగా అభివృద్ధి చెందబోతోంది అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “త్వరలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం కానుంది. విశాఖలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.

అలాగే, ఐటీ కంపెనీలు మరియు ఉద్యోగులకు ఇళ్లతో పాటు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి, టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాక, 5 లక్షల మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేయించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలని మంత్రి సూచించారు.

ShareTweetSend
Previous Post

వైద్య కళాశాలలను PPP మోడల్‌లో నిర్మించడంలో ఏ తప్పు ఉంది?

Next Post

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐతో సరికొత్త కొలువులు

Related Posts

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు
Business News

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

August 27, 2026
ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన సూచీలు
Business News

ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన సూచీలు

August 27, 2026
జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు
Business News

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!
Business News

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

August 27, 2026
TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత
Business News

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

August 27, 2026
ఏఐ ఏజెంట్లపై మెటా భారీ ప్రయోగం.. చివరికి ఎందుకు వెనక్కి తగ్గింది?
Business News

ఏఐ ఏజెంట్లపై మెటా భారీ ప్రయోగం.. చివరికి ఎందుకు వెనక్కి తగ్గింది?

August 27, 2026
Next Post
డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐతో సరికొత్త కొలువులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.