ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

August 27, 2026
in Business News, News
0
హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వాహన మోడళ్లను విడుదల చేయడంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లను మరింత మెరుగుపరచాలని దక్షిణ కొరియాకు చెందిన వాహన దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ యోచిస్తోంది. ఈ మేరకు తన భవిష్యత్‌ వ్యూహాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికాలో 58, దక్షిణ కొరియాలో 49, భారత్‌లో 26, చైనాలో 22 మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, వచ్చే నాలుగేళ్లలో 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని హ్యుందాయ్‌ భావిస్తోంది. సియోల్‌లో నిర్వహించిన 2026 సీఈఓ ఇన్వెస్టర్‌ డే కార్యక్రమంలో సంస్థ ఈ వ్యూహాన్ని వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

భారత్‌లో వాహనాల తయారీని మరింత విస్తరించేందుకు హ్యుందాయ్‌ భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి దేశంలో ఏటా అదనంగా 3.20 లక్షల వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 1,400కుపైగా సరఫరాదారులు, 900 మందికిపైగా దేశీయ ఇంజినీర్ల సహకారాన్ని వినియోగించుకోనుంది.

అదే సమయంలో వాహనాల్లో ఉపయోగించే 90 శాతానికిపైగా విడిభాగాలను దేశీయంగానే సమకూర్చుకునేలా భారతీయ తయారీ కేంద్రాలను విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. ఈ విస్తరణ కోసం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించింది.

ఈ ప్రణాళికతో భారత్‌లో తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడంతో పాటు, స్థానిక తయారీ సామర్థ్యాన్ని పెంచి దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్లో మరింత బలపడాలని హ్యుందాయ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: auto industryAutomobile NewsAutomotive IndustryBusiness newsCar LaunchesElectric VehiclesEVHyundaiHyundai 2030 PlanHyundai CarsHyundai IndiaHyundai India InvestmentHyundai InvestmentHyundai ModelsIndia Auto MarketIndia CarsNew Car ModelsNew Carsshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత

Next Post

బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

Related Posts

సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత
Movies

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!
Health

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!
Movies

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ
Sports News

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
Stock Market News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌
Movies

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

August 27, 2026
Next Post
బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.