ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ

October 21, 2025
in Andhra Pradesh News, Politics News
0
ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి:
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. పలు జిల్లాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను వివరించి, తక్షణ పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, ఏపీ సెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పై ఫిర్యాదు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన మస్తానయ్య, తమ తల్లి పేరున ఉన్న భూమిపై నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేశారంటూ ఫిర్యాదు చేశారు.
తమ గ్రామస్థులు చిడదల సుధాకర్, చిడదల మంగమ్మల సహకారంతో వాలంటీర్ ద్వారా తప్పుడు పత్రాలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.
వీరిపై చర్యలు తీసుకుని భూమిపై తమకే హక్కులు కల్పించాలని కోరారు.

దివ్యాంగుల కోటా స్థలం ఆక్రమణకు యత్నం

సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం దండువారిపల్లె గ్రామానికి చెందిన నగినా, వికలాంగుల కోటాలో తన కుమారుడు కుళ్లాయప్ప పేరుతో మంజూరైన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయం సహకారంతో తప్పుడు పత్రాలు సిద్ధం చేస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నేతలను ఆశ్రయించారని తెలిపారు.

విదేశీ ఉద్యోగం పేరుతో మోసం

ఏలూరు జిల్లా నిడమర్రు మండలం అడవికొలును గ్రామానికి చెందిన వెంకట సత్యనారాయణ, తన కుమారుడు మహేష్ సత్యకుమార్ కువైట్‌లో ఉద్యోగం పొందేందుకు ఒక ఏజెంట్‌ను ఆశ్రయించగా, అదే వ్యక్తి ఇతరుల నుండి డబ్బులు తీసుకుని మోసం చేశారని తెలిపారు.
దీనివల్ల తమ కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని, ఏజెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పురాతన ఆలయ పునర్నిర్మాణంపై వివాదం

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రాకేష్, తమ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులను కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని తెలిపారు.
గతంలో గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణానికి అంగీకరించినా, ఇప్పుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.
తమ విశ్వాసాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ వేధింపుల కారణంగా గ్రామం విడిచి వెళ్లిన కుటుంబం

సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన దస్తగిరి సాబ్, వైసీపీ నేతల వేధింపుల కారణంగా గ్రామం విడిచి హిందూపురంలో నివసిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం సీపీఐ కాలనీలో ప్రభుత్వ స్థలంలో నివసిస్తున్నానని, ఆ స్థలానికి పట్టా ఇవ్వి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

ఇతర ప్రజా వినతులు

పింఛన్, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కోసం రెస్యూమ్‌లు సమర్పించిన వారు కూడా ఉన్నారు.
కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక సాయం కోరగా, నేతలు వారందరికీ తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యల పరిష్కారమే మా కర్తవ్యం – నేతలు స్పష్టం
“ప్రతి అర్జీని సమీక్షించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరిత పరిష్కారం సాధిస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మా బాధ్యత” అని వీరంకి వెంకటగురుమూర్తి మరియు కుడిపూడి సత్తిబాబు తెలిపారు.

WhatsApp Image 2025 10 21 at 1.27.55 PM 1 ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ
WhatsApp Image 2025 10 21 at 1.27.54 PM ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ
WhatsApp Image 2025 10 21 at 1.27.55 PM 3 ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ
WhatsApp Image 2025 10 21 at 1.27.52 PM ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ
WhatsApp Image 2025 10 21 at 1.27.53 PM 1 ప్రజా వినతుల స్వీకరణలో పలు సమస్యలు వినిపించిన ప్రజలు – ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేతల హామీ

ShareTweetSend
Previous Post

వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి ఆగలేదు – చంద్రబాబు, లోకేష్ అబద్ధాల పర్వం కొనసాగుతోంది: మాజీ మంత్రి కన్నబాబు

Next Post

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాల ఘనారంభం- నంద్యాల | అక్టోబర్ 21, 2025

Related Posts

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన
Andhra Pradesh News

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

August 25, 2026
జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
Andhra Pradesh News

జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు

August 25, 2026
హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ
Andhra Pradesh News

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

August 25, 2026
బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు
Andhra Pradesh News

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు

August 24, 2026
రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు
Andhra Pradesh News

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

August 24, 2026
రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు
Andhra Pradesh News

రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం.. శరవేగంగా పనులు

August 24, 2026
Next Post
శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాల ఘనారంభం- నంద్యాల | అక్టోబర్ 21, 2025

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాల ఘనారంభం- నంద్యాల | అక్టోబర్ 21, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.