ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

October 27, 2025
in Andhra Pradesh News, News
0
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సాక్షిగా ప్రమాణ స్వీకారం

అమరావతి, అక్టోబర్ 27:
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనను ప్రమాణ స్వీకారం చేయించారు.

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య పూర్తి చేసిన అనంతరం 2002లో జిల్లా జడ్జి క్యాడర్‌లో నియమితులై తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో న్యాయసేవలు అందించారు. 2015 జూలైలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, అనంతరం 2019 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

తరువాత 2023 నవంబర్‌లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన, తిరిగి స్వరాష్ట్రానికి వచ్చి మరోసారి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి అనేకమంది ప్రముఖ న్యాయవేత్తలు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సిబ్బంది, ఎపి లీగల్ సర్వీసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం తరఫున విడుదల చేశారు.

WhatsApp Image 2025 10 27 at 3.42.52 PM జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
WhatsApp Image 2025 10 27 at 3.42.53 PM జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
WhatsApp Image 2025 10 27 at 3.42.51 PM జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
WhatsApp Image 2025 10 27 at 3.42.50 PM జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
WhatsApp Image 2025 10 27 at 3.42.51 PM 1 జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ

Tags: Andhra pradeshHigh courtJudgeNewsOath
ShareTweetSend
Previous Post

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – ప్రజల భద్రతకు ప్రభుత్వం సిద్ధం

Next Post

రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల అనంతరం దారుణ రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు

Related Posts

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Devotional News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

June 10, 2026
‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు
Devotional News

‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

June 10, 2026
సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే
Devotional News

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

June 10, 2026
‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం
Devotional News

‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

June 10, 2026
వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు
Health

వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు

June 10, 2026
అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ.2,534 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh News

అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ.2,534 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్

June 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

June 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 10, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

June 10, 2026
‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

June 10, 2026
వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు

వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు

June 10, 2026
అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ.2,534 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ.2,534 కోట్ల సెంట్రల్ సెక్రటేరియట్‌కు గ్రీన్ సిగ్నల్

June 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

June 10, 2026
‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

June 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.