ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కొచ్చిన్‌ షిప్‌యార్డులో 60 ఉద్యోగాలు.. డిప్లొమాతోనే అవకాశం

August 26, 2026
in Education, News
0
కొచ్చిన్‌ షిప్‌యార్డులో 60 ఉద్యోగాలు.. డిప్లొమాతోనే అవకాశం

కొచ్చిన్‌ షిప్‌యార్డులో 60 ఉద్యోగాలు.. డిప్లొమాతోనే అవకాశం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌), కొచ్చి.. షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల్లో షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినీ (మెకానికల్‌) పోస్టులు 47, షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 13 ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలనతో పాటు ప్రాక్టికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను 100 మార్కులకు నిర్వహించే ప్రాక్టికల్‌ టెస్టుకు ఎంపిక చేస్తారు. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, కొచ్చిలో ఈ పరీక్ష జరుగుతుంది. సీఏడీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డ్రాయింగ్‌ రూపొందించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 50 శాతం, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే పరీక్షలో అర్హత పొందినట్లు పరిగణిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి ఏడాది శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారినే రెండో ఏడాదికి కొనసాగిస్తారు. వ్యక్తిగత పనితీరు, సంస్థ అవసరాలను అనుసరించి శిక్షణ అనంతరం ఒప్పంద ప్రాతిపదికన ఐదేళ్ల వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది.

శిక్షణ కాలంలో మొదటి ఏడాది నెలకు రూ.14,000, రెండో ఏడాది నెలకు రూ.20,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉండాలి. మెకానికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌, సీఏడీపై నైపుణ్యం అవసరం. బీటెక్‌, ఎమ్మెస్సీ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కార

అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

Tags: CSL JobsDiploma JobsDiploma Jobs 2026Electrical JobsGovernment JobsKerala JobsMechanical JobsShip Draftsman JobsShipyard Jobsshivasakthi newsshivasakthimediaTags: Cochin Shipyard
ShareTweetSend
Previous Post

‘ఇడుపు కాయితం’ నుంచి శ్రీలత సాంగ్‌.. ప్రోమో రిలీజ్‌

Next Post

కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో ఆరుగురి మృతదేహాలు

Related Posts

సింహం మరియు ఎలుక
Telugu Stories

సింహం మరియు ఎలుక

August 26, 2026
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?
Business News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌
World News

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ
India News

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి
Crime News

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి
Telangana News

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

August 26, 2026
Next Post
కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో ఆరుగురి మృతదేహాలు

కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో ఆరుగురి మృతదేహాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.