ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాఠశాల ప్రారంభించాలంటే…

November 3, 2025
in Education
0
పాఠశాల ప్రారంభించాలంటే...
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మీరు బీటెక్‌, ఎంబీఏ (మార్కెటింగ్‌) పూర్తిచేసి పాఠశాల ప్రారంభించాలని అనుకోవడం నిజంగా మంచి ఆలోచన. బీటెక్‌ ద్వారా మీరు తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పొందుతారు. ఎంబీఏతో బిజినెస్‌, మార్కెటింగ్‌, నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మోటివేషన్‌ వంటి నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. ఈ రెండు కోర్సులు కలగలిపి ఉండడం వల్ల స్కూల్‌ నిర్వహణలో మీకు మంచి సహకారం అందుతుంది.

అయితే, బోధన వృత్తికి సంబంధించిన సబ్జెక్టులపై మీ అవగాహన పెంచుకోవాలంటే బీఈడీ చేయడం చాలా ఉపయోగకరం. గతంలో బీటెక్‌ విద్యార్థులకు బీఈడీ చేసే అవకాశం లేకపోయినా, ఇప్పుడు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) ఆ అవకాశం కల్పించింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామకాలలో కూడా బీటెక్‌–బీఈడీ చేసిన పలువురు ఉద్యోగాలు సాధించారు.

కాబట్టి, మీరు ముందుగా బీఈడీ పూర్తిచేసి, కార్పొరేట్‌ లేదా ప్రైవేట్‌ స్కూల్లో కొంతకాలం పని చేస్తే, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవచ్చు. బీఈడీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎడ్‌సెట్‌ పరీక్షలో మంచి ర్యాంక్‌ సాధించి, రెగ్యులర్‌గా కళాశాలకు హాజరవ్వాలి. అలా చదివితేనే ఉపాధ్యాయ వృత్తిలో మీరు మెరుగైన స్థాయికి చేరగలుగుతారు.

తర్వాత, స్కూల్‌ నడిపే అనుభవం వచ్చిన తర్వాత, ఆసక్తి ఉంటే ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి స్పెషలైజ్డ్‌ కోర్సులు కూడా చేయవచ్చు.

ShareTweetSend
Previous Post

షారుఖ్‌ ఖాన్‌: ప్రపంచం నాకిచ్చిన బిరుదే ‘కింగ్‌’

Next Post

ప్రపంచ బయోస్పియర్‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం

Related Posts

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్
Education

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

June 23, 2026
వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం
Education

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

June 19, 2026
ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
Education

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

June 19, 2026
టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
Education

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

June 17, 2026
DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం
Education

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం

June 15, 2026
UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
Education

UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

June 15, 2026
Next Post
ప్రపంచ బయోస్పియర్‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం

ప్రపంచ బయోస్పియర్‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

June 26, 2026
పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

June 26, 2026
నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు

నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు

June 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

June 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.