ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

B Ed: బీఈడీతో కొత్త అవకాశాలు?

October 1, 2025
in Education
0
B Ed: బీఈడీతో కొత్త అవకాశాలు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బయాలజీ ఫస్ట్‌ మెథడ్‌గా, ఇంగ్లిష్‌ సెకండ్‌ మెథడ్‌గా బీఈడీ చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్‌ స్కూళ్లు, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఇంగ్లిష్‌ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్‌ ఎక్కువ. బయాలజీ, ఇంగ్లిష్‌ లాంటి రెండు మెథడాలజీలతో బీఎడ్‌ చేసిన మీకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.

ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో, సోషల్‌/ బీసీ/ ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో పోస్టులుంటాయి. వీటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలూ, మోడల్, ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలుంటాయి. కేంద్రప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్‌ పాఠశాలల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వరంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి.

ప్రైవేటు రంగంలో హైస్కూల్‌ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు. మీకు ఇంగ్లిష్‌ రెండో మెథడ్‌గా ఉన్నందున.. ఆసక్తి ఉంటే ఇంగ్లిష్‌ కూడా బోధించవచ్చు.

ఎమ్మెస్సీ (బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ జెనెటిక్స్‌/ సైకాలజీ/ కెమిస్ట్రీ) లేదా ఎంఏ (ఇంగ్లిష్‌) లాంటి పీజీలు చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు.

బయాలజీ, ఇంగ్లిష్‌ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లు, ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఆసక్తి ఉంటే స్పోకెన్‌ ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ శిక్షణ తీసుకొని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ వేదికల్లో బయాలజీ/ ఇంగ్ల్లిష్‌ సబ్జెక్ట్‌ నిపుణులుగా పనిచేయవచ్చు.

యూట్యూబ్‌ చానెల్స్‌ ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.

అదనంగా ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్‌ లాంటి అవకాశాల గురించి ఆలోచించవచ్చు.

ShareTweetSend
Previous Post

 విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. ఆటంకం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

Next Post

JEE Main Exam 2026: జేఈఈ (మెయిన్‌) 2026.. ఈ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌గా ఉన్నాయా?

Related Posts

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం
Education

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

June 19, 2026
ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
Education

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

June 19, 2026
టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
Education

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

June 17, 2026
DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం
Education

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం

June 15, 2026
UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
Education

UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

June 15, 2026
బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?
Education

బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?

June 15, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 19, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

June 19, 2026
ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

June 19, 2026
అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

June 19, 2026
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కోలో ‘నల్లటి వర్షం’ కలకలం

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కోలో ‘నల్లటి వర్షం’ కలకలం

June 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

June 19, 2026
ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(19-06-2026)

June 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.