ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

JEE Main Exam 2026: జేఈఈ (మెయిన్‌) 2026.. ఈ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌గా ఉన్నాయా?

October 1, 2025
in Education
0
JEE Main Exam 2026: జేఈఈ (మెయిన్‌) 2026.. ఈ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌గా ఉన్నాయా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2026) పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు అలర్ట్‌! ఈ పరీక్ష రాసే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) పలు కీలక సూచనలు చేసింది.  వచ్చే ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1, ఏప్రిల్‌లో సెషన్‌-2 పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెషన్‌ 1 పరీక్షకు అక్టోబర్‌ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని వెల్లడిస్తూ అభ్యర్థులకు పలు డాక్యుమెంట్‌ల అప్‌డేట్‌కు సంబంధించి పలు కీలక సూచనలు చేసింది.
జేఈఈ (మెయిన్‌) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది. 

  • ఆధార్‌: ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం) సరిగా ఉండేలా అప్‌డేట్‌ చేసుకోండి. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్‌, ఇంటి అడ్రస్‌, తండ్రి పేరు మీ కార్డులో అప్‌డేట్‌ అయి ఉండాలి. 
  • దివ్యాంగ అభ్యర్థులైతే..: యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్‌ చేయించుకొని అప్‌డేట్‌గా ఉండటం తప్పనిసరి. 
  • కేటగిరీ సర్టిఫికెట్‌: కేటగిరీ సర్టిఫికెట్‌ (ఈడబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్‌)ను చెల్లుబాటయ్యేలా అప్డేట్‌ చేసుకోండి.

అలాగే, అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లను చెక్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ డైరెక్టర్‌ (పరీక్షలు) ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తద్వారా జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన నోటీసులు, ఇతర అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చన్నారు.

ShareTweetSend
Previous Post

B Ed: బీఈడీతో కొత్త అవకాశాలు?

Next Post

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం: సీఎం చంద్రబాబు

Related Posts

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం
Education

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం

June 15, 2026
UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
Education

UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

June 15, 2026
బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?
Education

బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?

June 15, 2026
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల
Education

సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

June 15, 2026
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు
Education

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026
కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్
Education

కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్

June 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

June 15, 2026
రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

June 15, 2026
గర్భంలో శిశువుల ఆశ్చర్యకర కదలికలు: అల్ట్రాసౌండ్‌లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు

గర్భంలో శిశువుల ఆశ్చర్యకర కదలికలు: అల్ట్రాసౌండ్‌లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు

June 15, 2026
బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి హానికరం: నిపుణుల హెచ్చరిక

బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి హానికరం: నిపుణుల హెచ్చరిక

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

June 15, 2026
రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.