ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దసరా.. ఇంటింటా వెలుగులు నింపాలి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు

October 2, 2025
in Andhra Pradesh News, Devotional News, Telangana News
0
దసరా.. ఇంటింటా వెలుగులు నింపాలి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధితో మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. దసరా పండుగ.. ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 

‘‘తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా నిర్వహించుకుంటాం. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు ఈ పండగ నిదర్శనం. అప్రతిహత విజయాలతో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నా’’- రేవంత్‌రెడ్డి

‘‘భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయి. భవానీ దీక్షలతో దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించుకున్నాయి. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు’’- పవన్‌ కల్యాణ్‌

ShareTweetSend
Previous Post

మ్యాథ్స్‌ అంటే అంతే..!

Next Post

గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం

Related Posts

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!
Devotional News

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి
Devotional News

తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి

August 27, 2026
హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు
Telangana News

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

August 27, 2026
కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ
Telangana News

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

August 27, 2026
తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం
Telangana News

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

August 27, 2026
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు
Telangana News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
Next Post

గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.