ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాననీటిని వినియోగించి ఆరు రెట్లు అధిక దిగుబడి సాధన.

November 11, 2025
in Andhra Pradesh News
0
వాననీటిని వినియోగించి ఆరు రెట్లు అధిక దిగుబడి సాధన.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే, వివిధ రంగాల్లో ఉత్పాదకతను ప్రస్తుత స్థాయి కంటే ఆరు రెట్లు పెంచుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం కనీసం మూడు మీటర్ల మేర పెరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

గుంటూరులో సోమవారం ప్రారంభమైన వాటర్‌ షెడ్‌ మహోత్సవంపై జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడిన ఆయన, రూ.13 వేల కోట్లతో వాటర్‌షెడ్‌ 2.0 పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంగళాయపాలెం చెరువును కేవలం 15 రోజుల్లో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని, త్వరలోనే దేశానికి అంకితం చేస్తామన్నారు. వాటర్‌షెడ్‌ అంటే చెక్‌డ్యామ్‌ కాదని, గ్రామీణ భారత పునర్నిర్మాణానికి బలమైన పునాది అని మంత్రి వివరించారు.

ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వచ్చే ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని భూవనరుల విభాగం కార్యదర్శి మనోజ్‌ జోషి చెప్పారు. పథకం అమల్లో ముందుండే రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించే అంశంపైనా చర్చిస్తామన్నారు.

రైతుల లాభమే లక్ష్యం
రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా ‘మోర్‌ క్రాప్‌ ఫర్‌ డ్రాప్‌’ అనేది వాటర్‌షెడ్‌ పథక నినాదం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సూచించారు.

కార్యక్రమంలో ‘ఎన్స్యూరింగ్‌ వాటర్‌ సెక్యూరిటీ, నర్చరింగ్‌ వేస్ట్‌ల్యాండ్‌, ఎంపవరింగ్‌ రూరల్‌ లైవ్లీహుడ్స్‌ – రాజస్థాన్‌’ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి నితిన్‌ కడే, రాష్ట్ర పంచాయతీరాజ్‌ సంచాలకులు మైలవరపు కృష్ణతేజ, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, అదనపు కమిషనర్‌ సి.పి.రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, వాటర్‌షెడ్‌ సంచాలకులు వీవీకే షణ్ముఖ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

విద్యార్థుల ప్రాణాలు కాపాడి… తన ప్రాణాలు వదిలారు.

Next Post

పరిటాలలో సహస్ర లింగాభిషేకం – భక్తి వాతావరణంలో వైభవంగా

Related Posts

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం
Andhra Pradesh News

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన
Andhra Pradesh News

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

August 26, 2026
రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన
Andhra Pradesh News

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

August 25, 2026
జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
Andhra Pradesh News

జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు

August 25, 2026
హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ
Andhra Pradesh News

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

August 25, 2026
బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు
Andhra Pradesh News

బ్లూ ఎకానమీకి భారత్‌ భారీ ప్రణాళికలు

August 24, 2026
Next Post
పరిటాలలో సహస్ర లింగాభిషేకం – భక్తి వాతావరణంలో వైభవంగా

పరిటాలలో సహస్ర లింగాభిషేకం – భక్తి వాతావరణంలో వైభవంగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

August 26, 2026
ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

August 26, 2026
అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

యూపీలో వరద బీభత్సం.. ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు

August 26, 2026
ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.