ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

4 గంటలకు మించి నిద్ర పోలేను.. ఎందుకంటే: అజిత్‌ కుమార్‌

October 1, 2025
in Entertainment News, Movies
0
4 గంటలకు మించి నిద్ర పోలేను.. ఎందుకంటే: అజిత్‌ కుమార్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్: నిద్ర పోవడం కోసం రోజూ కష్టపడతానని అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్‌ తెలిపారు. అతికష్టం మీద రోజుకు 4 గంటలు నిద్ర పోతానన్నారు. స్లీపింగ్‌ డిజార్డర్‌ ఉందని అందుకే తనకు నిద్ర రాదన్నారు. హీరోగా, ప్రొఫెషనల్‌ రేసర్‌గా రికార్డులు సృష్టించే అజిత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. సోషల్‌ మీడియా గురించి మాట్లాడారు. అద్భుతాలు చేయడానికి సోషల్‌ మీడియా గొప్ప సాధనమన్నారు. దానినుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు.

‘‘అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా భారతీయ సినిమాలు, సిరీస్‌లు చూడడం ప్రారంభించాలని కోరుకుంటున్నా. కొరియన్‌ డ్రామాలు చూసి కొరియన్‌ నేర్చుకున్నట్లు నా స్నేహితులు చెప్పారు. నాకూ అలా చూడాలని ఉన్నప్పటికీ సమయం దొరకదు. పైగా నాకు స్లీపింగ్‌ డిజార్డర్‌ ఉంది అందువల్ల నిద్ర రావడం చాలా కష్టం. విరామ సమయంలో, ప్రయాణాలు చేసేటప్పుడు నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎంత కష్టపడినప్పటికీ రోజులో 4 గంటలకు మించి నిద్ర పోలేను’’ అని అజిత్‌ తెలిపారు.
ఇక రేసర్‌గా తన ప్రయాణం, ట్రాక్‌పై జరిగిన ప్రమాదాల గురించి ప్రస్తావించారు. ‘‘నాకు జరిగిన ప్రమాదాలపై వచ్చే ప్రతి వార్త చదువుతాను. ఈ రంగంలో ప్రమాదాలు జరగడం సహజం. రేసింగ్‌లో ఉన్న ఎవరిని అడిగినా గాయాలు అందులోభాగమనే చెబుతారు. ఈ కార్లను ప్రత్యేకంగా తయారుచేస్తారు. డ్రైవర్‌ భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. అందుకే ప్రమాదాలు జరిగినా అవి తీవ్రతరం కావు. ప్రాణాలకు ప్రమాదం జరిగే పరిస్థితులు చాలా తక్కువ’’ అని చెప్పారు.

ShareTweetSend
Previous Post

రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ బాలీవుడ్‌ నటుడు

Next Post

పెళ్లి ఫొటోలు పంచుకున్న అవికా గోర్‌

Related Posts

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక
Movies

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

August 4, 2026
విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌
Movies

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

August 4, 2026
54 రోజుల్లో సినిమా పూర్తి.. ‘మా ఇంటి బంగారం’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
Movies

54 రోజుల్లో సినిమా పూర్తి.. ‘మా ఇంటి బంగారం’పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

August 4, 2026
భారత్‌లోనూ స్పైడర్‌ మ్యాన్‌ హవా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు
Movies

భారత్‌లోనూ స్పైడర్‌ మ్యాన్‌ హవా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు

August 4, 2026
‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి
Movies

‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి

August 3, 2026
భార్యాభర్తల బంధంపై సూర్య కీలక వ్యాఖ్యలు.. ప్రేమ, గౌరవమే ముఖ్యం
Movies

భార్యాభర్తల బంధంపై సూర్య కీలక వ్యాఖ్యలు.. ప్రేమ, గౌరవమే ముఖ్యం

August 3, 2026
Next Post
పెళ్లి ఫొటోలు పంచుకున్న అవికా గోర్‌

పెళ్లి ఫొటోలు పంచుకున్న అవికా గోర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.