ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

“ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా… కానీ చివరికి ఆ ఆలోచనను వదిలేశాను”: నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

November 8, 2025
in Movies
0
“ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా… కానీ చివరికి ఆ ఆలోచనను వదిలేశాను”: నవాజుద్దీన్‌ సిద్ధిఖీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ, ప్రత్యేకమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. అవకాశాలు రాకపోవడం, చేసిన సినిమాలు సక్సెస్‌ కాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు.

“2012కి ముందు చాలా సినిమాల్లో అవకాశం వచ్చినా అవి పూర్తికాలేదు. ఆ సమయంలో నా జీవితం ఇలాగే సాగిపోతుందనిపించింది. ఏదీ సాధించలేనన్న భావన కలిగింది. ఎన్నిసార్లు ఎంపిక చేసిన తర్వాత నా స్థానంలో మరొకరిని తీసుకున్నారు. ఆర్థికంగా కూడా పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో నా ఆత్మవిశ్వాసం పూర్తిగా కూలిపోయింది. దురదృష్టం వెంటాడుతోందని అనిపించేది. దాదాపు ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయాయి.

ఇక నా ముగ్గురు స్నేహితులు వరుసగా చనిపోయారు — ఒకరు ప్రమాదంలో, ఇంకొకరు అనారోగ్యంతో, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు నా జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్నవారు. వాళ్లు లేకపోవడం నన్ను మరింత బలహీనుడిని చేసింది. బాగా క్షీణించిపోయాను, జుట్టు ఊడిపోయింది. ఒకసారి రైలులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, రైలులోనుంచి దూకేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. డోర్‌ దగ్గరికి వెళ్లి ఒక అడుగు ముందుకేయాలనుకున్నా… కానీ వెంటనే ఆగిపోయా.

జీవితాన్ని ఇలా మధ్యలో ముగించడం తప్పు అని గ్రహించాను. ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. సినిమాలు హిట్‌ కాకపోయినా నటన ఆపేయకూడదనుకున్నాను. అవసరమైతే వీధుల్లో నాటకాలు వేసినా సరి — జీవితం కొనసాగించాలనుకున్నాను. 2012లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘కహానీ’, ‘తలాష్‌’ సినిమాలు విడుదలై విజయాలు సాధించాయి. ఆ మూడు సినిమాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు” అని నవాజుద్దీన్‌ తెలిపారు.

ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా అందుకోవచ్చని ఆయన చెప్పారు. తాజాగా నవాజుద్దీన్‌ ‘థామా’లో యక్షాసన్‌ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ShareTweetSend
Previous Post

అమ్మాయిల విజయం… ‘చక్‌డే ఎక్స్‌ప్రెస్‌’ రిలీజ్‌కి సన్నాహాలు

Next Post

బాలకృష్ణ: హర హర మహాదేవ్‌

Related Posts

చిరంజీవి ‘విశ్వంభర’ వర్సెస్‌ ‘కాకా’.. దర్శకుడి డివోషనల్‌ పోస్ట్‌ వైరల్‌
Movies

చిరంజీవి ‘విశ్వంభర’ వర్సెస్‌ ‘కాకా’.. దర్శకుడి డివోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

September 18, 2026
‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల
Movies

‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల

September 18, 2026
‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?
Movies

‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?

September 18, 2026
రివ్యూ: ‘సీక్రెట్‌ సోల్జర్‌’.. తెలుగు స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Movies

రివ్యూ: ‘సీక్రెట్‌ సోల్జర్‌’.. తెలుగు స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?
Movies

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

September 18, 2026
దావూద్‌తో ఆ ఫొటో.. నా కెరీర్‌నే దెబ్బతీసింది: మందాకిని
Movies

దావూద్‌తో ఆ ఫొటో.. నా కెరీర్‌నే దెబ్బతీసింది: మందాకిని

September 17, 2026
Next Post
బాలకృష్ణ: హర హర మహాదేవ్‌

బాలకృష్ణ: హర హర మహాదేవ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 20, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 20 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 20 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 20, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.