Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం:Wrong Blood Transfusion Attempt

రాజమహేంద్రవరం – ఓ పాజిటివ్ రక్తగ్రూప్ ఉన్న మహిళకు తప్పుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించే ప్రయత్నం జరిగిన ఘటన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి**లో చోటుచేసుకుని ఆలస్యంగా...

Read moreDetails

ఓటీఆర్ అప్‌డేట్ తప్పనిసరి: టీజీపీఎస్సీ కీలక సంస్కరణ

హైదరాబాద్ – ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ (TSPSC) కీలక సంస్కరణలను అమలు చేస్తోంది....

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌ | పాక్‌, చైనాల కంటే భారత్‌కే పైచేయి: ట్రంప్

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌–అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందానికి (India‑US Trade Deal) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18...

Read moreDetails

నేటి బంగారం & వెండి ధరలు | కొనుగోలుకు ఇదే సరైన సమయం!

ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ ప్రభావంతో లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వివాహాలు, శుభకార్యాల...

Read moreDetails

ధనుష్–సాయి పల్లవి జోడీ మరోసారి | ‘అమరన్’ డైరెక్టర్‌తో డీ55లో ప్రత్యేక ఆకర్షణ

ఇంటర్నెట్ డెస్క్ – కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు సహజ నటనకు మారుపేరైన సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. 2018లో విడుదలైన ‘మారి 2’ చిత్రంలో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకోగా,...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్‌కు ముందే వివాదం | భారత్‌తో మ్యాచ్‌కు పాక్‌ విముఖతపై విమర్శలు

టీ20 వరల్డ్‌కప్‌ 2026 ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకుంటున్నాయి. మొన్నటివరకు బంగ్లాదేశ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు పాకిస్థాన్‌ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ క్రికెట్‌ను...

Read moreDetails

మోదీ నాయకత్వంలో భారత్‌కు గొప్ప విజయం: మంత్రి నారా లోకేశ్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో కీలక అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా...

Read moreDetails

ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం

హైదరాబాద్ – చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకున్న తల్లీబిడ్డల బలవన్మరణం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక కుంగుబాటు, ఒంటరితనం కారణంగానే తల్లి తన ఇద్దరు...

Read moreDetails

హైదరాబాద్ నుంచి బెంగళూరు కేవలం 2 గంటలు | హైస్పీడ్ రైళ్లతో గేమ్‌ ఛేంజ్: అశ్వినీ వైష్ణవ్

హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో...

Read moreDetails

టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత్–సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ | ఫిబ్రవరి 4న ఢీకొనే టీమ్స్

T20 World Cup 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు మొత్తం 16 వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు International Cricket Council (ICC) ప్రకటించింది. ఈ నేపథ్యంలో India జట్టు, Suryakumar Yadav నాయకత్వంలో ఫిబ్రవరి...

Read moreDetails

పోషకాలతోనే జ్ఞాపకశక్తి! పరీక్షల సమయంలో పిల్లలకు ఇవి తప్పనిసరి

పరీక్షల సమయం వచ్చేసింది. ఈ సమయంలో పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చదువుతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది అని నిపుణులు...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....

Read moreDetails

రివ్యూ: సర్వం మాయ – హారర్ కాదు.. హృదయాన్ని తాకే వినోదం

మలయాళ దర్శకులు సింపుల్ కథలకు భావోద్వేగాలు, హాస్యాన్ని జోడించి ఆకట్టుకునే సినిమాలు చేస్తారు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’. డిసెంబరులో విడుదలైన ఈ సినిమా మలయాళంలో భారీ...

Read moreDetails

2,500 ఎలక్ట్రిక్‌/సీఎన్‌జీ బస్సుల కొనుగోలు: ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు

ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం...

Read moreDetails

ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్‌లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్‌లోని ఇతర సానుకూల...

Read moreDetails

బంగారం, వెండి మరింత తగ్గిన ధరలు | కొనుగోలుదారులకు ఊరట

బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల గరిష్ఠాల వద్ద భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం లాభాల స్వీకరణతో భారీగా...

Read moreDetails

కామారెడ్డిలో దారుణ హత్య | చెత్తకుప్పలో ముక్కలుగా మృతదేహం లభ్యం

కామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన...

Read moreDetails

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి...

Read moreDetails

క్రిప్టో డీల్‌తో ట్రంప్ కుటుంబానికి కనకవర్షం | యూఏఈ ‘స్పై షేక్’తో భారీ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ వ్యాపారం ద్వారా ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు వస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్...

Read moreDetails

బంగ్లా చెర నుంచి విముక్తి.. విశాఖకు చేరుకున్న 9 మంది ఏపీ మత్స్యకారులు

గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా...

Read moreDetails

బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్‌కు ముందు నష్టాలతో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఐటీ,...

Read moreDetails

‘నిఫా’తో పెద్ద ప్రమాదం లేదు: ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చిన WHO

భారత్‌లో నిఫా వైరస్‌ (Nipah Virus) పరిస్థితిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్...

Read moreDetails

కువైట్–దిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు | అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

కువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో...

Read moreDetails

 గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

మూకీ (మాటలేని) సినిమాల యుగం ముగిసిపోయిందనుకునే సమయంలో, దర్శకుడు కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైలాగ్స్ లేకుండా కథ చెప్పే ప్రయత్నం ఈ సినిమాకు ప్రధాన బలం....

Read moreDetails

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,...

Read moreDetails

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను, ఆయన చూపిన...

Read moreDetails

తిరువణ్ణామలై కొండ ఎక్కిన బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్‌కు జరిమానా

తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం...

Read moreDetails

శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరిపడా ఉండాలి. వాటిలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక...

Read moreDetails

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

చుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో...

Read moreDetails

డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో...

Read moreDetails

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

బారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని...

Read moreDetails

మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

న్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా...

Read moreDetails

మహేశ్‌బాబు–రాజమౌళి ఏప్రిల్ 7న విడుదలయ్యే ఛాన్స్?

 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్‌బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. వారణాసిలో దర్శనమిచ్చిన కొన్ని...

Read moreDetails

క్యూబాకు చమురు విక్రయిస్తే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ...

Read moreDetails

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు...

Read moreDetails

అరుణాచల్ అడవుల్లో కార్చిచ్చు.. మంటలు అదుపు చేసేందుకు వైమానిక దళం చర్యలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఒక్కోసారి 12 వేల లీటర్ల...

Read moreDetails

సోషల్ మీడియాలో సంచలనం.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అదృశ్యం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు అతడిని ఫాలో అవుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో...

Read moreDetails

పట్టపగలే ఇంట్లో చోరీ.. 14 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

కర్నూలు టౌన్‌: కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన...

Read moreDetails

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా...

Read moreDetails

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదుల కోసం TE-Poll యాప్‌

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) TE-Poll మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు,...

Read moreDetails

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...

Read moreDetails

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌...

Read moreDetails

యుద్ధం ముంచుకొస్తుందా?.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ...

Read moreDetails

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను...

Read moreDetails

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ...

Read moreDetails

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12759/12760) ప్రయాణ...

Read moreDetails

ఎన్నికల కోడ్ అమల్లో.. కేటీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు...

Read moreDetails
Page 28 of 47 1 27 28 29 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News