ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సముద్ర తీర పరిశోధనలపై ఆస్ట్రేలియా, జేమ్స్ కుక్ వర్సిటీతో మంత్రిలోకేష్ చర్చలు

November 14, 2025
in Andhra Pradesh News
0
minister lokesh holds talks with australia’s james cook university on coastal research.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం సింగపూర్‌లో క్యాంపస్‌ను నిర్వహిస్తున్న జేమ్స్ కుక్ యూనివర్సిటీ (JCU)ని ఉద్దేశిస్తూ… ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సస్టయినబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. 1057 కిలోమీటర్ల సువిశాల తీరం ఉన్న ఏపీలో, మారిటైమ్ (సముద్ర), తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని కోరారు. అలాగే, గ్రామీణ ఏపీలో ట్రోపికల్ వ్యాధులు, పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్పై ఉమ్మడి పరిశోధనలు, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ రిసెర్చ్‌కి సహకారం అందించాలని కోరారు. చివరగా, వ్యవసాయ, పట్టణ నీటి అవసరాల కోసం జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ట్రోఫికల్ వాటర్ రిసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.

ShareTweetSend
Previous Post

యాక్షన్ టెసా సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ: ఏపీలో సెకండరీ MDF యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన

Next Post

జూబ్లీహిల్స్‌ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి తన మద్దతు తెలిపారు: టీపీసీసీ అధినేత

Related Posts

తీరానికి ‘గ్రీన్‌ వాల్‌’.. 5,499 హెక్టార్లలో తాటివనాలు
Andhra Pradesh News

తీరానికి ‘గ్రీన్‌ వాల్‌’.. 5,499 హెక్టార్లలో తాటివనాలు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన
Andhra Pradesh News

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం
Andhra Pradesh News

అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు.. 10 నెలల్లో పనులు పూర్తి చేయాలి: సీఎం

August 26, 2026
జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన
Andhra Pradesh News

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

August 26, 2026
రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన
Andhra Pradesh News

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

August 25, 2026
జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
Andhra Pradesh News

జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు

August 25, 2026
Next Post
మహేశ్‌కుమార్‌ గౌడ్‌

జూబ్లీహిల్స్‌ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి తన మద్దతు తెలిపారు: టీపీసీసీ అధినేత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.