ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మెగా పీటీఎం: విద్యా సంస్కరణలపై చంద్రబాబు, లోకేష్ కీలక వ్యాఖ్యలు

December 5, 2025
in Andhra Pradesh News
0
మెగా పీటీఎం: విద్యా సంస్కరణలపై చంద్రబాబు, లోకేష్ కీలక వ్యాఖ్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ⦁ సమాజం మనకెంతో ఇచ్చింది… బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. ⦁ క్లాస్ రూం నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు ⦁ విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి… ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలి ⦁ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి… దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం ⦁ చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయమేసేది ⦁ విద్యా విలువలను పెంపోందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పించాం ⦁ తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చాగంటి చెప్పారు. ⦁ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… ఇది మన బాధ్యత ⦁ పిల్లల కోసం… పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం ⦁ పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించాము… ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారు ⦁ మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయి… వాటిని ఎప్పుడూ వాడొద్దు… దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ⦁ గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవి ⦁ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం ⦁ క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం… పైలెట్ ప్రాజెక్టుగా భామిని మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నాం ⦁ ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాం ⦁ లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చాం… దీని గురించి తల్లిదండ్రులకు లీప్ యాప్ గురించి తెలియచెప్పేలా చేస్తాం ⦁ పిల్లలు ఎలా చదువుకుంటున్నారోననే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ⦁ భారత దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురావాలని సీఎం ఆదేశించారు… దీన్ని నెరువెరుస్తామని హామీ ఇస్తున్నాను. ⦁ డిప్యూటీ సీఎం నా వెనుకుండి నాకు సలహలు ఇస్తున్నారు. ⦁ విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల్లో నిత్యం చర్చించుకుంటాం ⦁ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మేమంతా కలిసి టీమ్ వర్క్ తో పని చేస్తున్నాం ⦁ ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చండి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దాం.

ShareTweetSend
Previous Post

“తెలుగు ప్రేమకి పవన్ కళ్యాణ్ అభినందనలు: హర్యానా నుంచి వచ్చినా పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా ఆదర్శం!”

Next Post

“ప్రతి విద్యార్థిలో ఒక అద్వితీయమైన శక్తి ఉంది… దాన్ని బయటికి తేవడమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు.”

Related Posts

2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ‘వీఈఆర్‌’
Andhra Pradesh News

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

April 29, 2026
"దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి"
Andhra Pradesh News

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

April 29, 2026
రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల
Andhra Pradesh News

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

April 29, 2026
మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్
Andhra Pradesh News

మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

April 29, 2026
తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం
Andhra Pradesh News

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

April 29, 2026
హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌
Andhra Pradesh News

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

April 28, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)

పంచాంగం: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)

April 29, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

April 29, 2026
అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?"

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

April 29, 2026
లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

April 29, 2026
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

April 29, 2026

Recent News

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

April 29, 2026
అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?"

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

April 29, 2026
లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

April 29, 2026
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

April 29, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

April 29, 2026
అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?"

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

April 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.