ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఘన విజయం – మెజార్టీ పరిమాణం ఎంత?

November 14, 2025
in Politics News, Telangana News
0
నవీన్‌ యాదవ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. ఆయన BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీగా నమోదు అయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుండి నవీన్‌ యాదవ్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించారు. రౌండ్‌ రౌండ్‌ గా ఆ ఆధిక్యం మరింత పెరిగింది, BRS అభ్యర్థి ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం పొందలేకపోయారు. ఈ విజయం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు మరియు కాంగ్రెస్‌ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చింది. ఈసీ అధికారికంగా నవీన్‌ విజయాన్ని ప్రకటించాల్సి ఉంది.

భాజపా మరియు ఇతర పార్టీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, భాజపా డిపాజిట్‌ గల్లంతయింది.

సీఎం రేవంత్‌ వ్యూహాత్మక చర్యలు:
నవీన్‌ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం వరకు నేరుగా పర్యవేక్షించారు. మైనార్టీ మద్దతు కోసం కొద్దిరోజుల ముందే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. ప్రాంతీయ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్సాహాన్ని సృష్టించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకి సమర్థంగా చేరవేసేలా చర్యలు చేపట్టారు.

నవీన్‌ యాదవ్‌ రాజకీయ ప్రయాణం:

  • 2009: యూసుఫ్‌గూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ, MIM తరఫున, తెదేపా అభ్యర్థి మురళీగౌడ్‌ చేతిలో ఓటమి.
  • 2014: MIM తరఫున జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రెండో స్థానం, 41,656 ఓట్లు (25.19%).
  • 2015: రహ్మత్‌నగర్‌ డివిజన్‌ నుంచి MIM అభ్యర్థిగా కార్పొరేటర్‌ పోటీ, ఓటమి.
  • 2018: స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా పోటీ, 18,817 ఓట్లు.
  • 2023: అప్పటి PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

వ్యక్తిగత వివరాలు:

  • పేరు: వల్లాల నవీన్‌ యాదవ్‌
  • తండ్రి పేరు: వి. చిన్నశ్రీశైలం యాదవ్‌
  • పుట్టిన తేదీ: 17-11-1983 (42 సంవత్సరాలు)
  • భార్య: వర్ష యాదవ్‌
  • కుమారుడు: అన్ష్ యాదవ్‌
  • విద్యార్హతలు: బీ.ఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌)
  • వృత్తి: ఆర్కిటెక్ట్‌, స్థిరాస్తి వ్యాపారం
  • స్వస్థలం: యూసుఫ్‌గూడ, హైదరాబాద్‌
  • సేవా కార్యాలు: నవ యువ ఫౌండేషన్‌ను స్థాపించి, నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
ShareTweetSend
Previous Post

FASTag లేని వాహనదారులకు కొంత ఊరట : యూపీఐ ద్వారా చెల్లింపులపై 25 శాతమే అదనం

Next Post

ఫ్యూచర్ సిటీ బస్ టెర్మినల్‌పై పరిశీలన

Related Posts

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు
Telangana News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?
Telangana News

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి
Telangana News

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

August 27, 2026
మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు
Telangana News

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

August 27, 2026
మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana News

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

August 27, 2026
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి
Telangana News

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

August 26, 2026
Next Post
డిసెంబరు నాటికి సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఆర్టీసీపై సమీక్షలో మంత్రి పొన్నం

ఫ్యూచర్ సిటీ బస్ టెర్మినల్‌పై పరిశీలన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

August 27, 2026
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

August 27, 2026
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.