ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

January 30, 2026
in Andhra Pradesh News, Blog, Business News, India News, News
0
డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి డెలివరీకి వెండి ఫ్యూచర్స్ ధర శుక్రవారం రూ.12,169 తగ్గి రూ.3,87,724కి చేరింది.

గురువారం వెండి ధరలు ఒక దశలో రూ.4.20 లక్షల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకగా, చివరకు రూ.3,99,893 వద్ద ముగిశాయి. అనంతరం ఒక్కరోజులోనే దాదాపు రూ.30 వేల వరకు తగ్గడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కు సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.2,162 తగ్గి రూ.1,67,241గా నమోదైంది.

అమెరికా డాలర్ విలువ క్రమంగా బలపడటం వల్ల బంగారం, వెండి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, అధిక ధరల కారణంగా గతేడాది భారత్‌లో బంగారం కొనుగోళ్లు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణమండలి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది కూడా దేశంలో బంగారం దిగుమతులు తగ్గే అవకాశముందని పేర్కొంది.

Tags: Andhra pradeshBreaking newsgold breaking newsGovernmentIndiaNewsSilver Hits ₹4 Lakh
ShareTweetSend
Previous Post

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

Next Post

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

Related Posts

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌
Sports News

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌

July 29, 2026
అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు
Telugu Stories

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం
India News

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు
Telangana News

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు
Andhra Pradesh News

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

July 29, 2026
దూసుకెళ్లిన సూచీలు.. 888 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
Stock Market News

దూసుకెళ్లిన సూచీలు.. 888 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

July 29, 2026
Next Post
చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

July 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

అక్బర్‌ ప్రశ్నకు బీర్బల్‌ చమత్కారమైన జవాబు

July 29, 2026
పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

పరీక్షల అక్రమాలకు చెక్‌.. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు ఆమోదం

July 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.