నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్...
Read moreDetails











