ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు గాయాలు

August 10, 2026
in Movies, News
0
చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు గాయాలు

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు గాయాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని గిండి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన మిత్రుడికి స్వల్ప గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌ తన మిత్రుడితో కలిసి పోర్షే కారులో గిండి వైపు వెళ్తున్నారు. ఉదయం సుమారు 3.30 గంటల సమయంలో ఒలంపియా టెక్‌ పార్క్‌ సిగ్నల్‌ వద్దకు చేరుకోగానే వాగన్‌ఆర్‌ కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అమీన్‌, ఆయన మిత్రుడిని చికిత్స కోసం కావేరీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరినీ వైద్యులు డిశ్చార్జ్‌ చేయడంతో వారు ఇంటికి వెళ్లారు. మరో కారులో ఉన్న వ్యక్తికి కూడా గాయాలు కావడంతో అతడిని కళైంగర్‌ సెంటెనరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడిని కూడా డిశ్చార్జ్‌ చేశారు.

ఈ ఘటనపై అడయార్‌ ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Adyar Traffic PoliceAmeenAmeen Car AccidentAR RahmanAR Rahman SonCelebrity NewsChennai AccidentChennai NewsPorsche CarRoad accidentshivasakthimediashivasakthinewsTamil Nadu NewsWagon R
ShareTweetSend
Previous Post

చదువులో ప్రతిభ చూపితే.. విమానంలో విహరించే అవకాశం!

Next Post

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

Related Posts

నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి
Telugu Stories

నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి

August 10, 2026
హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి
Technology News

హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

August 10, 2026
ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం
India News

ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

August 10, 2026
జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు
India News

జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

August 10, 2026
నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి
Telangana News

నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి

August 10, 2026
అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు
Andhra Pradesh News

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

August 10, 2026
Next Post
అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి

నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి

August 10, 2026
హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

August 10, 2026
ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

ఐదేళ్లుగా చెరువులోనే.. 16 ఏళ్ల బాలుడి వింత జీవితం

August 10, 2026
జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

జమ్మూలో ఘోర ప్రమాదం.. మినీబస్సు బోల్తా, 29 మందికి గాయాలు

August 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి

నిరాశ నుంచి విజయానికి.. చిన్నారావు నేర్పిన నీతి

August 10, 2026
హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

హోటల్‌ వైఫై పేరుతో హ్యాకర్ల వల.. అప్రమత్తంగా ఉండండి

August 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.