ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత తర్వాత కూడా నష్టాల్లో ముగిసిన భారత స్టాక్‌ మార్కెట్లు

October 30, 2025
in Business News
0
ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత తర్వాత కూడా నష్టాల్లో ముగిసిన భారత స్టాక్‌ మార్కెట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ముంబయి: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (US Fed) వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ, మార్కెట్లలో అనుకున్న ఊపును తీసుకురాలేకపోయింది. ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌ పోవెల్‌ ఈ ఏడాదిలో మరిన్ని వడ్డీ కోతలు ఉండబోవని సంకేతాలు ఇవ్వడంతో, మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దాంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలు వచ్చినప్పటికీ, మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.

బీఎస్ఈ సెన్సెక్స్‌ 84,750.90 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, రోజంతా దిగువ స్థాయిల్లోనే కొనసాగింది. చివరికి 592.67 పాయింట్లు పడిపోయి 84,404.46 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 176.05 పాయింట్లు నష్టపోయి 25,877.85 వద్ద స్థిరపడింది.

రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.70 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లో భాగమైన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోయాయి. కాగా ఎల్‌అండ్‌టీ, బీఈఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్‌ లాభాల్లో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.53 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,986 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

నిపుణుల ప్రకారం, ఫెడ్‌ నిర్ణయాలు తాత్కాలికంగా మార్కెట్లపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, రాబోయే వారాల్లో గ్లోబల్‌ ఆర్థిక సంకేతాల ఆధారంగా మార్కెట్‌ దిశ నిర్ణయించబడనుంది.

Tags: Ends in LossesStock Market
ShareTweetSend
Previous Post

చంద్రయాత్రకు దారితీసే కొత్త అడుగు: పాక్‌ వ్యోమగామిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు చైనా సిద్ధం

Next Post

భారత్ – దక్షిణాఫ్రికా టెస్టులో కొత్త సంప్రదాయం: గువాహటిలో ‘టీ బ్రేక్‌’ ముందుగా!

Related Posts

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం
Business News

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

July 25, 2026
జులై 29 నుంచి మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓ.. షేరు ధర రూ.560-590
Business News

జులై 29 నుంచి మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓ.. షేరు ధర రూ.560-590

July 24, 2026
జనరిక్‌ మందులపై ట్రంప్‌ సుంకాల బాంబు.. 2028 నుంచి 100% టారిఫ్‌
Business News

జనరిక్‌ మందులపై ట్రంప్‌ సుంకాల బాంబు.. 2028 నుంచి 100% టారిఫ్‌

July 23, 2026
కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య
Business News

కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య

July 18, 2026
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్‌
Business News

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్‌

July 18, 2026
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లాభాల జోరు.. జూన్‌ త్రైమాసికంలో 13% వృద్ధి
Business News

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లాభాల జోరు.. జూన్‌ త్రైమాసికంలో 13% వృద్ధి

July 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.