ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను జిందాల్‌ పవర్‌ కొనొచ్చు

October 1, 2025
in Business News
0
జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను జిందాల్‌ పవర్‌ కొనొచ్చు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను కొనుగోలు చేసే నిమిత్తం నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జిందాల్‌ పవర్‌కు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో విజయవంత బిడ్డర్‌గా నిలిస్తే ఇది సాధ్యమవుతుంది. జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను కొనేందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, అదానీ గ్రూపు, దాల్మియా భారత్‌ ప్రతిపాదనలకూ సీసీఐ ఆమోదం తెలిపింది. 

జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ కోసం వివిధ కంపెనీలు సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికలపై రుణసంస్థల కమిటీ సమీక్ష జరుపుతోంది. నిర్ణీత సమయంలో దీనిపై ఓటింగ్‌ను అవి నిర్వహిస్తాయి. జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ నుంచి రూ.57,185 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని రుణ సంస్థలు చెబుతున్నాయి. జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ దివాలా ప్రక్రియకు 2024 జూన్‌ 3న నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. రుణ సంస్థల కమిటీకి దివాలా పరిష్కార ప్రణాళికను సమర్పించే నిమిత్తం సీసీఐ అనుమతి కోసం వేదాంతా గ్రూపు సహా మరికొన్ని కంపెనీలు కూడా ప్రతిపాదనలు సమర్పించాయి.

ShareTweetSend
Previous Post

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

Next Post

ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

Related Posts

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ
Business News

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం
Business News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు
Business News

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 360 టీఈయూల సరకు రవాణా
Business News

డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌.. 360 టీఈయూల సరకు రవాణా

August 24, 2026
చమురు ధరలే ఈ వారం మార్కెట్‌కు దిశానిర్దేశం
Business News

24,100 వద్ద నిఫ్టీకి మద్దతు.. 24,600 దిశగా పయనం?

August 24, 2026
డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!
Business News

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
Next Post
ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

August 25, 2026
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026
22ఏపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

22ఏపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

August 25, 2026
మళ్లీ లాభాల బాటలో దేశీయ సూచీలు.. 24,300 దాటిన నిఫ్టీ

మళ్లీ లాభాల బాటలో దేశీయ సూచీలు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

August 25, 2026
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.