Tag: MarketNews

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు 3.75% వద్ద యథాతథంగా

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (BoE) ప్రధాన వడ్డీ రేటును 3.75% వద్ద నిలిపి ఉంచింది. పరపతి విధాన కమిటీలోని సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ...

Read moreDetails

నష్టాల తర్వాత రీబౌండ్.. ఇన్వెస్టర్లకు రిలీఫ్

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కొనుగోళ్ల ఊపు కొనసాగుతోంది. గత సెషన్‌లో నష్టాలు చూసిన ట్రేడర్లు కనిష్ఠ ...

Read moreDetails

యుద్ధ భయాల మధ్య – స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇటీవల వరుస నష్టాల అనంతరం ...

Read moreDetails

హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు.. మార్కెట్లలో భారీ నష్టం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ...

Read moreDetails

చమురు ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో కుదేలయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు భగ్గుమన్న చమురు ధరల ప్రభావంతో సూచీలు స్టాక్ మార్కెట్తీవ్రంగా పతనమయ్యాయి. ఫలితంగాసెన్సెక్స్1,048.34 పాయింట్ల ...

Read moreDetails

ట్రేడింగ్ ప్రారంభంలోనే షాక్… వేల పాయింట్లు కుంగిన సూచీలు

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు (Geopolitical Tensions) అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయగా… దాని ప్రభావం దేశీయ స్టాక్ ...

Read moreDetails

సెన్సెక్స్‌ తగ్గుదల.. నిఫ్టీ స్వల్ప లాభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాట తర్వాత ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోలు–అమ్మకాల ఒత్తిడుల మధ్య కదలాడిన సూచీలు చివరికి పెద్ద మార్పులేకుండా స్థిరపడ్డాయి. BSE ...

Read moreDetails

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ స్టాక్‌ మార్కెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు, లాభాల ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు Stock Market Opening Bell |దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ట్రంప్‌ టారిఫ్‌ల ...

Read moreDetails

పుంజుకున్న సూచీలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గురువారం నమోదైన భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ...

Read moreDetails
Page 2 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News