Tag: Nalgonda

భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు హౌస్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ...

Read moreDetails

తెలంగాణ నీటి వాటాను ఏపీ తరలిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనం: హరీశ్‌రావు

నీటి కేటాయింపులు లేకపోయినా, వరద జలాలు రాకపోయినా ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ దాటి తరలిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ...

Read moreDetails

నాలాలపై నిర్లక్ష్యం.. ముంపుతో ప్రజలకు పాట్లు

నాలాల నిర్మాణం, మరమ్మతులు, పూడికతీత, వ్యర్థాల తొలగింపునకు ఏటా భారీగా నిధులు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా పైపైనే నిర్వహిస్తున్నారనే ...

Read moreDetails

ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. హంతకులు పదో తరగతి విద్యార్థులే!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ...

Read moreDetails

డబ్బుల కోసం ప్రిన్సిపల్‌ హత్య.. ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ దారుణానికి అదే ...

Read moreDetails

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

గట్టుప్పల్‌: నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుతూ ...

Read moreDetails

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సిమెంట్‌ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. భీమవరం ...

Read moreDetails

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి, 200 గొర్రెలు మృత్యువాత

నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మూడు వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్న ...

Read moreDetails

తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ...

Read moreDetails

హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ...

Read moreDetails

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్–బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

నల్గొండ జిల్లా చండూరు ప్రాంతంలో కాంగ్రెస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News