Tag: shivasakthi news

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‑2.0: 5.24 లక్షల దరఖాస్తుల పున:పరిశీలన

గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY‑Gramin 2.0) కింద దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 10.42 లక్షల మంది ...

Read moreDetails

మెక్సికోను వణికించిన కార్టెల్ చీఫ్ ఎల్ మెంచో కథ

డ్రగ్ మాఫియా కింగ్‌గా పేరొందిన కరడుగట్టిన నేరస్థుడు ‘ఎల్ మెంమెక్సికోను వణికించిన కార్టెల్ చీఫ్ ఎల్ మెంచో కథచో’ మృతి నేపథ్యంలో Mexicoలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ...

Read moreDetails

‘మా ఇంటి బంగారం’ vs ‘న్యూటన్స్ థర్డ్ లా’.. మే 15న బాక్సాఫీస్ ఫైట్

మా ఇంటి బంగారం: ఇటీవల విడుదలైన టీజర్‌లో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే కోడలి పాత్రలో సమంత కనిపించారు. అయితే అదే సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో పవర్‌ఫుల్ ...

Read moreDetails

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: తిరుమల పాలనలో భారీ మార్పులు.. కొత్త చట్టం సిద్ధం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో స్వర్ణ దేవాలయం తరహా చట్టం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ చట్టం ద్వారా ఆలయాల ఆర్ధిక లావాదేవీలు, ధనం‑సంపదలపై మరింత కఠినమైన నియంత్రణలు ...

Read moreDetails

డిజిటల్ TGSPDCL: వాట్సాప్ చాట్‌తో 24/7 విద్యుత్ సేవలు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించేందుకు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. ఇది వినియోగదారులు తమ మొబైల్ ...

Read moreDetails

తక్షణమే ఇరాన్‌ను విడిచిపెట్టండి.. భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక ఇచ్చింది.

ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేసింది. పరిస్థితులు వేగంగా మారుతున్నందున తక్షణమే ఆ ...

Read moreDetails

అక్షర్‌కు బదులు సుందర్… నిర్ణయంపై కోచ్ స్పందన

సూపర్‌–8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న Axar Patelను పక్కన ...

Read moreDetails

భారతీయ బైక్ మార్కెట్‌లో రికార్డ్-రోజువారీ 10,000 యూనిట్ల అమ్మకాలు..!!

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్. 2026 జనవరి నెలలో 3,10,802 యూనిట్లు అమ్ముడయి బైక్ తన ప్రభావాన్ని చూపింది. ...

Read moreDetails

నవ్వులు నిండాల్సిన వేళ.. కన్నీళ్లు నింపిన జోధ్‌పుర్ ఘటన

రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Jodhpur జిల్లా Sursagar పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మనై గ్రామంలో పెళ్లి ముహూర్తానికి మరికొన్ని గంటల ముందు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో ...

Read moreDetails
Page 194 of 239 1 193 194 195 239

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist