అహ్మదాబాద్ వేదికగా South Africa national cricket teamతో జరిగిన మ్యాచ్‌లో India national cricket team 76 పరుగుల తేడాతో ఓడింది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా సాధించిన 12 విజయాలకు బ్రేక్ పడింది. ఈ పరాజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే పూర్తిగా ఆశలు మాత్రం ముగియలేదు.భారీ పరాజయంతో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. గ్రూప్-1లో పరిస్థితి క్లిష్టంగా మారింది. సూపర్-8 దశలో భారత్‌కు ఇంకా Zimbabwe national cricket team, West Indies cricket teamలతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకవేళ టీమ్ఇండియా.. ఒకదానిలోనే విజయం సాధిస్తే పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టంగా మారుతుందిఈ సందర్భంలో దక్షిణాఫ్రికా మిగిలిన తన రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.
వెస్టిండీస్ – జింబాబ్వేకు మధ్య జరగబోయే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టును భారత్ ఓడించాల్సి ఉంటుంది!ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా మిగిలిన తన రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. వెస్టిండీస్ – జింబాబ్వేకు మధ్య జరగబోయే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టును భారత్ ఓడించాల్సి ఉంటుందిఅప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో చెరో రెండు పాయింట్లుంటాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో టీమ్ఇండియాకు నెట్ రన్‌రేటే కీలకం కానుంది.
సెమీస్ చేరాలంటే ఏమి చేయాలి?
- భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. అప్పుడు 4 పాయింట్లు సాధిస్తుంది.
- అదే సమయంలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు 4 పాయింట్లకు చేరకుండా చూడాలి.
- ఈ సమీకరణలు సరిగ్గా కుదిరితే భారత్ సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
- ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి.
- వెస్టిండీస్ – జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టును భారత్ ఓడించాలి.
- అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో చెరో 2 పాయింట్లు ఉండే పరిస్థితి రావచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















