Tag: shivasakthimedia

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

వన్‌ కల్యాణ్‌ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రతి అడుగు వేస్తారని అగ్రహీరో చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతాయుతమైన ఆలోచనను ...

Read moreDetails

అప్సరసగా రాశీ సింగ్.. అందంతోనే కాదు నటనతోనూ!

అందాల అప్సరసగా రాశీ సింగ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంలో రాశీ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ...

Read moreDetails

మూడో రోజూ నష్టాల్లోనే సూచీలు.. సెన్సెక్స్‌ 374 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం ...

Read moreDetails

ఎన్‌సీఎల్‌టీకి అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు అధికారం లేదు: సుభాశ్‌ చంద్ర

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాశ్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ...

Read moreDetails

వరదల నుంచి కోలుకోకముందే ప్రకృతి ప్రకోపం.. టిబెట్‌లో భూకంపం

వరదల బీభత్సంతో అల్లాడుతున్న టిబెట్‌లో తాజాగా భూకంపం సంభవించింది. టిబెట్‌లో రిక్టర్‌ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సమాచారం. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 ...

Read moreDetails

ఇటానగర్‌ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అక్టోబరు 10 నుంచి ఇటానగర్‌ ...

Read moreDetails

గంగానది ఉగ్రరూపం.. వారణాసికి వరద ముప్పు!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి 70.28 మీటర్లకు చేరింది. గంటకు సుమారు 2 ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో ఉద్యోగుల కోత చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ...

Read moreDetails

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆలయానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనావిభాగం (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఆలయం ...

Read moreDetails

వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన పేమెంట్స్‌ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జులు, మెట్రో టికెట్‌ బుకింగ్‌ వంటి ...

Read moreDetails

SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలు, డిపాజిట్‌ కమ్‌ విత్‌డ్రా మెషిన్ల (ADWM)లో డెబిట్‌ ...

Read moreDetails

బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి ...

Read moreDetails

పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!

పెద్దపులి మెడలో గంట కడతారా? అని అనిపించినా.. వన్యప్రాణుల సంరక్షణలో ఇలాంటి ‘డిజిటల్‌ గంట’ కీలక పాత్ర పోషిస్తోంది. పెద్దపులి, చిరుత, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ...

Read moreDetails

ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. కిందపడిన భారీ గణేశ్‌ విగ్రహం

వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించేందుకు భారీ విగ్రహాన్ని లారీలో తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫ్లైఓవర్‌పై లారీని ఆపిన సమయంలో వెనుక ...

Read moreDetails

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి.. గవర్నర్‌కు సీఎం రేవంత్‌ లేఖ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ...

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ...

Read moreDetails

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం ...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ...

Read moreDetails

నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా కెరీర్‌కు డేంజర్‌!

నెలకు రూ.2 లక్షల ఆదాయం అంటే చాలా మందికి మంచి ఆర్థిక భద్రత. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు సౌకర్యవంతమైన జీవితం గడిపేందుకు ఈ ఆదాయం తోడ్పడుతుంది. ...

Read moreDetails

ఏఐకి చెక్‌.. మనుషులకు ‘రిజర్వేషన్‌’!

ఏఐ, రోబోటిక్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంస్థలు ఆటోమేషన్‌ వైపు మళ్లే అవకాశం పెరుగుతోంది. కస్టమర్‌ సపోర్ట్‌, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, రుణాల అంచనా ...

Read moreDetails

ఏఐని వాడండి.. కానీ గుడ్డిగా నమ్మకండి!

కృత్రిమ మేధను చదువు, ఉద్యోగం, పరిశోధన, కోడింగ్‌ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని వాస్తవంగా భావించడం సరికాదు. ముఖ్యంగా ఇప్పటికే అనుమానాలు, ...

Read moreDetails

పంటి సందుల్లోకీ ఏఐ నిఘా.. డైసన్‌ స్మార్ట్‌ బ్రష్‌

ఇప్పటివరకు టూత్‌బ్రష్‌తో పళ్లు తోముకోవడం, ఆ తర్వాత ఫ్లాసింగ్‌ చేయడం, అవసరమైతే మౌత్‌వాష్‌ ఉపయోగించడం సాధారణం. అయితే ఈ మూడు దశల్లో కొన్నింటిని ఒకే పరికరంతో సులభతరం ...

Read moreDetails

ఒక్క క్లిక్‌.. బ్యాంకు ఖాతా ఖాళీ!

సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లతో పాటు ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలపై కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలను ...

Read moreDetails

వెల్లుల్లి.. రోజూ తింటున్నారా?

వంటల్లో రుచిని పెంచే వెల్లుల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు శరీరంలోని పలు జీవక్రియలకు తోడ్పడతాయని అంటున్నారు. ముఖ్యంగా ...

Read moreDetails

మహిళల ఆరోగ్యానికి ప్రొబయాటిక్స్‌.. ఎందుకంటే?

మన శరీరంలో ఉండే అన్ని బ్యాక్టీరియాలూ హానికరమైనవి కావు. కొన్ని రకాల ‘మంచి బ్యాక్టీరియా’ జీర్ణవ్యవస్థతో పాటు శరీరంలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ...

Read moreDetails

ఇరవైల నుంచే హార్మోన్ల హంగామా!

ప్రస్తుతం యువతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో హార్మోన్ల అసమతౌల్యం కూడా ఒకటిగా మారుతోంది. ఒకప్పుడు ఎక్కువగా మధ్యవయసు మహిళల్లో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 20–25 ఏళ్ల ...

Read moreDetails

చిట్టి క్యాబేజీ.. ఆరోగ్యానికి పెద్ద మేలు!

చూడటానికి చిన్నగా ఉండే బ్రస్సెల్స్‌ స్ప్రౌట్స్‌ పోషకాల పరంగా మాత్రం ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్‌, విటమిన్‌-కె, విటమిన్‌-సి, పీచు వంటి అనేక ...

Read moreDetails

గుమ్మడి తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు

మన వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌-ఎ, కెరటినాయిడ్స్‌, బీటా కెరటిన్‌ వంటి సమ్మేళనాలు ఇందులో ఉంటాయి. ఇవి యాంటీ ...

Read moreDetails

మత్తు కోసం ట్రెమడాల్‌.. యువతకు అడ్డగోలు విక్రయాలు!

వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ ఇంజెక్షన్లు మత్తు పదార్థాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువత, విద్యార్థులు వీటిని మత్తు కోసం వినియోగిస్తున్నట్లు ...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ...

Read moreDetails

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

లేని ఆస్తులను ఉన్నట్లుగా సృష్టించి, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు కొట్టేసిన ముఠా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ...

Read moreDetails

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ (ఎస్‌బీసీ), విశాఖపట్నంలో ఉద్యోగావకాశాలు ప్రకటించింది. గ్రూప్‌-సీ, టెక్నికల్‌/నాన్‌-టెక్నికల్‌, నాన్‌-గెజిటెడ్‌ విభాగాల్లో మొత్తం 9 పోస్టులను ...

Read moreDetails

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు, ...

Read moreDetails

‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ

భావోద్వేగాలు, వాస్తవికత, భక్తి నేపథ్యాన్ని మేళవిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బలంగా ఆకట్టుకుంటోందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో థియేటర్లకు ...

Read moreDetails

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డీపీసీసీలో 17 ఉద్యోగాలు

డీపీసీసీలో 17 గ్రూప్‌-ఏ ఇంజినీర్‌ పోస్టులు : ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు దిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ (డీపీసీసీ) ఉద్యోగావకాశాలను ప్రకటించింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన మొత్తం 17 గ్రూప్‌-ఏ ...

Read moreDetails

పెళ్లి తర్వాత మూడు నెలలు ఒకరినొకరం చూసుకోలేదు: రష్మిక

పెళ్లి తర్వాత తాము ఎక్కువ సమయం కలిసి గడపలేకపోయామని నటి రష్మిక తెలిపారు. మూడు నెలల పాటు తామిద్దరం ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవలేదని, ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ...

Read moreDetails

జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ ఉత్తర్వులకు మరోసారి ఎదురుదెబ్బ

జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు అమెరికాలో జన్మించిన వెంటనే లభించే పౌరసత్వంపై పరిమితులు ...

Read moreDetails

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: అల్లరి నరేశ్‌

రంభ ఊర్వశి మేనక’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు నటుడు అల్లరి నరేశ్‌ సిద్ధమయ్యారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదల ...

Read moreDetails

రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు, గ్రామస్థులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతులపూడి మండల కేంద్రంలో గురువారం వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు ...

Read moreDetails

నవ్వులతో సాగిన ‘రోమాంచకం’.. సుమంత్‌ ప్రభాస్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?

రోమాంచకం’ను ప్రేమకథగా ప్రారంభించినా.. సినిమా ముందుకు సాగే కొద్దీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. హీరో అన్వేష్‌, అతని స్నేహితుల గ్యాంగ్‌ మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు ...

Read moreDetails

టెస్టు బౌలర్లలో బుమ్రా మూడో స్థానం.. హెన్రీకి రెండో ర్యాంకు

ఐసీసీ టెస్టు బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మరో స్థానం దిగజారాడు. ఇటీవలే అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా.. తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ...

Read moreDetails

ఆ లవ్‌ ప్రపోజల్‌ ఇప్పటికీ గుర్తుంది: మమితా బైజు

కాలేజ్‌ రోజుల్లో తనకు వచ్చిన లవ్‌ ప్రపోజల్‌ను మమితా ఇప్పటికీ గుర్తు చేసుకుంటోంది. తనను కలిసేందుకు కాలేజ్‌ గేట్‌ వద్ద ఎదురుచూసే ఆ వ్యక్తిలో కనిపించిన సిన్సియారిటీ ...

Read moreDetails

శ్రీకాంత్‌ రెండో రౌండ్‌కు.. లక్ష్యసేన్‌ కథ తొలిరౌండ్‌లోనే ముగింపు

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత సీనియర్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ విజయంతో బోణీ కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌ 21-16, ...

Read moreDetails

అమెజాన్‌లో 1.6 లక్షల పండగ కొలువులు

పండగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్‌ ఇండియా భారీ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 1.6 లక్షలకు పైగా సీజనల్‌ అసోసియేట్‌లను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న ...

Read moreDetails

తిలక్‌ దెబ్బకు నార్త్‌ జోన్‌ ఔట్‌.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌

టీ20 క్రికెట్లో ఇప్పటికే తన సత్తా చాటిన హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్‌ వర్మ.. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ మెరుస్తున్నాడు. దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో కెప్టెన్‌గా జట్టును ...

Read moreDetails

ఒక్క ఛార్జింగ్‌తో 243 కి.మీ.

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మార్కెట్లో సింపుల్‌ ఎనర్జీ కొత్త కుటుంబ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్ఠంగా 243 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉన్న మోడల్‌ను ...

Read moreDetails

ఉద్యోగం కోసం చివరి ఏడాది వరకు ఆగొద్దు.. కాలేజీ నుంచే సన్నద్ధం అవ్వండి

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ లక్ష్యమా? కాలేజీ నుంచే ఇలా సిద్ధమవ్వండి : చదువు పూర్తయ్యేలోపే మంచి సంస్థలో ఉద్యోగం సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అయితే ప్రస్తుత పోటీ ...

Read moreDetails

మూడో రోజూ సూచీలకు నష్టాలే

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముడిచమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ...

Read moreDetails

టెక్‌ రంగంలో భారీ లేఆఫ్స్‌.. 1.75 లక్షల ఉద్యోగాలు గల్లంతు!

టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థలు సంప్రదాయ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ.. ఏఐ, ఆటోమేషన్‌, క్లౌడ్‌ ...

Read moreDetails
Page 9 of 120 1 8 9 10 120

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News