ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అరట్టై’ యాప్‌ గురించి శ్రీధర్‌ వెంబు చెప్పిన మజా మాటలు: లవర్స్‌కి సరిపోతుంది.. రెబల్స్‌కి మాత్రం కాదు

October 8, 2025
in Business News
0
అరట్టై’ యాప్‌ గురించి శ్రీధర్‌ వెంబు చెప్పిన మజా మాటలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌కు పోటీగా విడుదలైన స్వదేశీ మెసేజింగ్ యాప్‌ ‘అరట్టై’ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యాప్‌ డౌన్‌లోడ్లు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు ఇందులో సమాచార గోప్యత (Privacy) పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి యాప్‌లు అందించే ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ఫీచర్‌ ఇందులో లేనందున విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘అరట్టై (Arattai App)’లో ప్రైవసీ అంశంపై జోహో (Zoho) సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం ప్రైవసీకి సంబంధించిన మూడు విభిన్న అంశాలు ఉన్నాయి:

  1. సీక్రెట్ లవర్స్‌
  2. వ్యక్తిగత డేటా వాడకం (Advertisements కోసం)
  3. సీక్రెట్ రెబల్స్‌

సీక్రెట్ లవర్స్‌: మా యాప్ ద్వారా జరిగే సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉండేలా మేము కృషి చేస్తున్నాం. అందుకు అనుగుణంగానే యాప్ డిజైన్‌ చేయబడుతోంది. సంస్థల వాణిజ్య రహస్యాలు, కాన్ఫిడెన్షియల్ డేటా మొదలైనవి కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి.

వ్యక్తిగత డేటా: యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనల కోసం వాడకూడదని మేము ప్రతిజ్ఞ చేశాం. ఈ నిబంధనను ఎప్పటికీ ఉల్లంఘించం.

సీక్రెట్ రెబల్స్‌: ఇది దేశ చట్టాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే రెబల్స్‌ను రక్షించడం సరైనది కాదు. కంపెనీల కంటే దేశ సార్వభౌమాధికారమే ముఖ్యమైనది. గూగుల్‌, యాపిల్‌ వంటి సంస్థలు భారత్‌లో పనిచేయాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే. జోహో కూడా అమెరికాలో అక్కడి చట్టాలకు లోబడే పనిచేస్తోంది.

సీక్రెట్ లవర్స్‌ లాగే సీక్రెట్ రెబల్స్‌ కూడా ‘అరట్టై’ యాప్‌లో సంభాషించవచ్చు. అయితే వారు చేసే కుట్రలు ఎప్పటికైనా బయటపడతాయని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది.

ఇకపై యూజర్ల ప్రైవసీ కోసం ‘అరట్టై’లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామని శ్రీధర్ వెంబు తెలిపారు.

ShareTweetSend
Previous Post

దేశ చరిత్రలో ఏపీకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

Next Post

టాటా గ్రూప్ ట్రస్టీలపై కేంద్రం కీలక సలహా – అవసరమైతే తొలగించండి?

Related Posts

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి
Business News

మిసైల్‌ టెక్నాలజీ ఇక ప్రైవేటు కంపెనీల చేతికి

August 26, 2026
యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌
Business News

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

August 26, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు
Business News

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ
Business News

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 24,300 దాటిన నిఫ్టీ

August 25, 2026
భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం
Business News

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

August 25, 2026
సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు
Business News

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

August 24, 2026
Next Post
టాటా గ్రూప్ ట్రస్టీలపై కేంద్రం కీలక సలహా

టాటా గ్రూప్ ట్రస్టీలపై కేంద్రం కీలక సలహా – అవసరమైతే తొలగించండి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

August 26, 2026
లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.