ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఉక్రెయిన్: 1,20,000 గ్లైడ్ బాంబులు తయారు చేస్తున్న రష్యా – ఉక్రెయిన్‌ నుంచి సంచలన ఆరోపణలు

November 15, 2025
in World News
0
ఉక్రెయిన్: 1,20,000 గ్లైడ్ బాంబులు తయారు చేస్తున్న రష్యా – ఉక్రెయిన్‌ నుంచి సంచలన ఆరోపణలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు అడ్డంకిలేకుండా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాస్కో 1,20,000 గ్లైడ్ బాంబులను తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో 500 కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉంటాయని, ఈ ఏడాది చివరికి వాటి తయారీ పూర్తి కానుందని పేర్కొన్నారు. ఈ బాంబులు 12 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా చేరగలవని చెప్పారు.

సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపణల ప్రకారం, రష్యన్ దళాలు ప్రతిరోజూ ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై 200–250 గ్లైడ్ బాంబులతో దాడులు జరుపుతున్నాయి. ప్రతి దాడితో రష్యా తమ బాంబుల పరిధిని పెంచుకుంటున్నారని, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల బాంబులు రూపొందించే ప్రణాళికలు మాస్కో సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తయారవుతున్న బాంబులు ఉక్రెయిన్‌కి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశముందని, వాటిని ఎదుర్కోవడానికి కీవ్ సైన్యాలు సన్నద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.

ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపణలపై రష్యా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, కీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారంటూ ఆరోపణలను రష్యా ఖండించింది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి తర్వాత రష్యా ఆయుధ ఉత్పత్తిని భారీగా పెంచింది. మాస్కోలో రక్షణ రంగ కర్మాగారాలు 24 గంటలూ పని చేస్తున్నాయి. గత నెలలో రష్యా సైన్యం భారీ స్థాయిలో అణు విన్యాసాలను నిర్వహించింది, ఈ కార్యక్రమాన్ని పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆ సందర్భంలో అణుశక్తి ఆధారిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ మరియు ‘బురెవెస్ట్‌నిక్’ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్టు సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.

ShareTweetSend
Previous Post

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌

Next Post

యాపిల్‌ సీఈవో మార్పు: కొత్త సీఈవో ఎవరు అవుతారో స్పష్టమా?.. కొత్త బాస్‌ ఎంపిక వెనుక ఈ వ్యూహం ఉంది!

Related Posts

ఇరాన్‌ విషయంలో భారత్‌, చైనా పాత్ర కీలకం: హిల్లరీ
World News

ఇరాన్‌ విషయంలో భారత్‌, చైనా పాత్ర కీలకం: హిల్లరీ

August 27, 2026
అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత
World News

అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత

August 27, 2026
నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!
World News

నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

August 27, 2026
అరగంటలోనే 9 మీటర్ల వరద.. నేపాల్‌లో బీభత్సం
World News

అరగంటలోనే 9 మీటర్ల వరద.. నేపాల్‌లో బీభత్సం

August 27, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌
World News

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్
World News

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

August 26, 2026
Next Post
Apple CEO

యాపిల్‌ సీఈవో మార్పు: కొత్త సీఈవో ఎవరు అవుతారో స్పష్టమా?.. కొత్త బాస్‌ ఎంపిక వెనుక ఈ వ్యూహం ఉంది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

సిబిల్‌ స్కోరు నుంచి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వరకు.. పే స్లిప్‌కు బదులుగా ఇవి

August 27, 2026
భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ అమ్మకాలు.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

August 27, 2026
రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.