ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడ్డ అప్పులు తాళలేక కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

November 4, 2025
in Crime News
0
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల ఏర్పడ్డ అప్పులు తాళలేక కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొఠారి సందీప్‌కుమార్‌(23) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌ కట్టపై ఆయన మృతదేహం లభ్యమైంది.

పోలీసుల ప్రకారం, సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలానికి చెందిన సందీప్‌కుమార్‌ గత ఏడాదిన్నరగా ఏఆర్‌ కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్నారు. తల్లి, చెల్లితో కలిసి సంగారెడ్డిలోనే నివసిస్తున్నారు. అయితే ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌ మరియు బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పుల్లో కూరుకుపోయారు. అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన సందీప్‌, ఠాణా నుండి తీసుకెళ్లిన తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ తీవ్రంగా స్పందించి, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ShareTweetSend
Previous Post

అమిత్ షా: లాలూ తాతలు ఎప్పుడైనా దిగొచ్చినా ఆ నగదును దోచిపోలేరు.

Next Post

భారత్ బయోటెక్‌ అనుబంధ సంస్థ న్యూసెలియన్‌ ద్వారా కణ, జన్యు చికిత్సలను ప్రారంభించింది.

Related Posts

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి
Crime News

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

June 22, 2026
అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి
Crime News

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

June 22, 2026
తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి
Crime News

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

June 22, 2026
చిత్తూరు జిల్లాలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం
Crime News

చిత్తూరు జిల్లాలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

June 22, 2026
మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ
Crime News

మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ

June 20, 2026
హెచ్‌సీఏలో అక్రమాల కేసు: తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు
Crime News

హెచ్‌సీఏలో అక్రమాల కేసు: తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు

June 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.