ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్త్రీ ఎలా ఉండాలో మనం తరచూ వింటాం, కానీ పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం స్పష్టంగా తెలిపింది. విచారకరమేమిటంటే ఈ గొప్ప ఉపదేశం చాలా మందికి తెలియదు!

October 18, 2025
in Devotional News
0
స్త్రీ ఎలా ఉండాలో మనం తరచూ వింటాం, కానీ పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం స్పష్టంగా తెలిపింది. విచారకరమేమిటంటే ఈ గొప్ప ఉపదేశం చాలా మందికి తెలియదు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కామందక నీతిశాస్త్రంలో ఉన్న ఈ పద్యం పురుషుని ఆదర్శ స్వరూపాన్ని అద్భుతంగా వివరిస్తుంది

“కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయా తు రామః,
భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం — షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః.”

ఈ ఒక్క శ్లోకంలోనే ఒక ఆదర్శ పురుషుని ఆరు గుణాలను చూపించింది

  1. కార్యేషు యోగీ – పనులు చేసే సమయంలో యోగిలా ఉండాలి.
    అంటే, ఫలితాన్ని ఆశించకుండా, కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించాలి.
  2. కరణేషు దక్షః – కుటుంబ వ్యవహారాల్లో చాకచక్యంతో, సమయస్పూర్తితో వ్యవహరించాలి.
    బాధ్యతతో, సమర్థతతో పనులు చేయగలగాలి.
  3. రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుడిలా ఉండాలి.
    ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా, చైతన్యంతో కనిపించాలి.
  4. క్షమయా తు రామః – ఓర్పులో శ్రీరాముడిలా ఉండాలి.
    మనసు పెద్దది చేసుకుని, తప్పులు మన్నించే గుణాన్ని అలవరచుకోవాలి.
  5. భోజ్యేషు తృప్తః – భోజనంలో తృప్తిగా ఉండాలి.
    భార్య లేదా తల్లి వండినదాన్ని ప్రేమగా, వంకలు పెట్టకుండా స్వీకరించాలి.
  6. సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాల్లో కుటుంబానికి మిత్రుడిలా ఉండాలి.
    ఆనందం, బాధ — రెండింటినీ పంచుకుంటూ, అండగా నిలవాలి.

ఈ ఆరు గుణాలు కలిగిన వాడు మాత్రమే నిజమైన ధర్మనాథుడు, ఉత్తమ పురుషుడు అని నీతిశాస్త్రం చెబుతుంది
ఆత్మనిబద్ధత, సమత, క్షమ, ఆనందం, తృప్తి, సహకారం ఇవే ఒక నిజమైన మనిషి యొక్క మానవ ధర్మాలు.

ShareTweetSend
Previous Post

ఐదు మరణ రహస్యాలు ఇవే….

Next Post

వృక్ష ప్రదక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు

Related Posts

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!
Devotional News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం
Devotional News

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
పంచాంగం: 22 జూన్ 2026 (సోమవారం)
Rasi Phalalu

పంచాంగం: 22 జూన్ 2026 (సోమవారం)

June 22, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు
Devotional News

ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు

June 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
WORLD RAINFOREST DAY

WORLD RAINFOREST DAY

June 22, 2026

Recent News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
WORLD RAINFOREST DAY

WORLD RAINFOREST DAY

June 22, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.